26-02-2025
26-02-2025 10:38 PM
ఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు.
26-02-2025 04:08 PM
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు.
26-02-2025 03:18 PM
ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైయస్ఆర్ సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది.
26-02-2025 01:23 PM
చంద్రబాబు.. సంపద సృష్టిస్తా అన్నవ్ కదా ఏమైంది?. సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కూటమి చెప్పాలి. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటమా?.
26-02-2025 01:00 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యావ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ సభ్యులపై మంత్రి లోకేష్...
26-02-2025 11:45 AM
పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
26-02-2025 09:40 AM
ప్రజలందరిపై మహాశివుడి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
26-02-2025 09:24 AM
మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ సందర్భంగా తొలుత ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నేతలను కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పరిచయం చేశారు
26-02-2025 08:59 AM
గతంలో వైయస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలో ఏ విధంగా కంటి ఆపరేషన్లు చేసేవారో.. నూతనంగా ప్రారంభించే ఎల్వీ ప్రసాద్, వైయస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలలోనూ అదేవిధంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయనున్నారు.
26-02-2025 08:53 AM
ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారా.. వాట్సాప్‌లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని...
26-02-2025 08:47 AM
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీల తర్వాత ఉన్న ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీనేనని, కాబట్టి కచ్చితంగా వైయస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు.
25-02-2025
25-02-2025 08:51 PM
ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర...
25-02-2025 08:38 PM
తాడేపల్లి నుంచి వైయస్ జగన్ పులివెందుల చేరుకున్న వెంటనే హెలిప్యాడ్ వద్ద జగన్‌ను చూసిన షరీఫ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చాడు, ఏం జరిగిందని వైయస్ జగన్ ఆరాతీయగా..
25-02-2025 04:12 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిల్లో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏం లాభం. మిర్చి యార్డ్‌కు వచ్చి మా పరిస్థితి చూసి మా బాధలు వింటే అర్ధమవుతోంది
25-02-2025 03:42 PM
రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీలందరితో మూకుమ్మడిగా చేయించిన రాజీనామాలపై విచారణ జరగాలి. వీసీలను అధికారబలంతో బెదిరించి రాజీనామాలు చేయించారు
25-02-2025 03:34 PM
మరో వైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి వైయస్ జగన్ సూచించారు.
25-02-2025 02:42 PM
ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది
25-02-2025 02:27 PM
కూటమి నేతలకు ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు. ‘గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ...
25-02-2025 12:49 PM
విచారణకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాలని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.
25-02-2025 12:07 PM
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడానికి సమయం ఎక్కువగా లభిస్తుందనే ఉద్దేశంతోనే వైయస్ఆర్ సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైయస్ జగన్ కోరుతున్నారు.
25-02-2025 11:41 AM
ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.
25-02-2025 11:35 AM
దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు ఏపీ ప్రభుత్వం విధించింది. రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం. ప్రభుత్వం వైఖరిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
25-02-2025 08:02 AM
ఈనెల 26వ తేదీన బుధవారం ఉదయం 9.50 గంటలకు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పట్టణంలోని గుంత బజార్లో వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అత్యాధునిక సౌకర్యాలతో...
25-02-2025 07:52 AM
గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఎస్ఐ) ద్వారా క్వింటాల్‌కు రూ.11,781 మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది.
25-02-2025 07:17 AM
తాజాగా అధిష్ఠానం ఓ మెలిక పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సిలికా వ్యాపారం చేసిన సంస్థకే అన్ని గనులు అప్పగించి, మిగిలిన రెండు సంస్థల వారిని కలుపుకొని పోయేలా చూడాలని చెబుతున్నట్లు సమాచారం
24-02-2025
24-02-2025 07:11 PM
గవర్నర్ ప్రసంగంలో వైయస్ జగన్ గారిని తిట్టిస్తూ, చంద్రబాబును పొగిడించుకునే కార్యక్రమం చేశారు. ఎన్నికలు ముందు సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలు ఇచ్చారు.
24-02-2025 07:07 PM
వైయస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని మేం భావిస్తున్నాం. అలవి కాని హామీలిచ్చి నెరవేర్చలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
24-02-2025 05:35 PM
వైయస్ జగన్ నన్ను తన పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టుకుంటారు. అది ఆయన మాకు ఇచ్చే గౌరవం. ఎల్లోగ్యాంగ్ ఈ సంగతి తెలుసుకుంటే మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు.
24-02-2025 04:53 PM
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తాను. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక...
24-02-2025 04:10 PM
చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. ఆయన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.