స్టోరీస్

20-02-2025

20-02-2025 11:57 AM
తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి 
20-02-2025 10:46 AM
ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మా­ట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్ల­కాలం ఈ ప్రభుత్వం ఉండదు.
20-02-2025 07:12 AM
నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు

19-02-2025

19-02-2025 05:03 PM
మన ప్రభుత్వంలో చేసిన మంచిని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్ని వ్యవస్ధలను కూల్చేస్తున్నారు. వైయ‌స్‌ జగన్‌ గారు పునాదులతో నిర్మించిన వ్యవస్ధలను కూల్చేసే కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది.
19-02-2025 04:31 PM
రైతులు అవస్థలు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?. రాయలసీమ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?. రాజకీయాల్లో అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేశారు
19-02-2025 04:22 PM
వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ నివాసానికి
19-02-2025 04:17 PM
భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
19-02-2025 04:09 PM
రాజారెడ్డి సింహం లాంటి వ్యక్తితో నడిచా, వైయ‌స్ రాజశేఖర రెడ్డి లాంటి యుద్ధ వీరుడుతో పనిచేశా, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుడితో పని చేస్తున్నాను.
19-02-2025 03:22 PM
   ఒకవైపు తెగుళ్ల తాకిడితో మామాలుగా 20 క్వింటాళ్లకు పైగా రావాల్సిన దిగుబడి కాస్తా ఇవాళ 10 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. మరోవైపు గత ఏడాది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.21 వేల నుంచి...
19-02-2025 03:11 PM
పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు...
19-02-2025 01:18 PM
వైయ‌స్ జగన్‌ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి హోదా,  పైగా జెడ్‌ఫ్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత...
19-02-2025 01:06 PM
తుని మున్సిప‌ల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌ను కూడా త‌మ‌కు బ‌లం వ‌చ్చే వ‌ర‌కు వాయిదా వేయిస్తారు.  నాలుగు సార్లు ఎన్నిక వాయిదా వేయించినా..ఇప్పటికీ వైయ‌స్ఆర్‌సీపీ బలం 17  కౌన్సిలర్లు,
19-02-2025 10:26 AM
కూటమి సర్కార్‌ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైయ‌స్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
19-02-2025 10:13 AM
ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పూడి శ్రీ‌హ‌రి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి చీప్ పీఆర్‌వోగా విధులు నిర్వ‌హించారు.
19-02-2025 07:19 AM
ప్రధాన పంటలకూ మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నా.. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద టన్ను కాదు కదా.. కనీసం క్వింటా పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అన్నదాతా సుఖీభవ పెట్టుబడి...
19-02-2025 07:11 AM
ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని సత్యవర్థన్‌ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిపింది.

18-02-2025

18-02-2025 05:14 PM
వైయ‌స్ జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాలి, పేద ప్ర‌జ‌లు సంక్షేమానికి, అభివృద్ధికి నోచుకోవాలి.  జ‌గ‌న్ 2.0లో ఎవ‌రి స్థాయికి త‌గ్గ‌ట్టు వారికి అట్టుపెట్టి వాత పెడ‌తాం
18-02-2025 03:44 PM
గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో మాట్లాడ‌నున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
18-02-2025 03:36 PM
అభిమానులు ఉండడంతో ఆ రద్దీలో కలవలేననుకున్న చిన్నారి ఒక్కసారిగా ఏడ్చింది, దీనిని గమనించిన వైయస్‌ జగన్‌ తన కాన్వాయ్‌ ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు
18-02-2025 03:13 PM
సత్యవర్ధన్ కేసులో 20 వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20 వేల రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు. మేం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం
18-02-2025 02:58 PM
చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.  వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌. వారిపై...
18-02-2025 02:36 PM
మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
18-02-2025 02:25 PM
పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది
18-02-2025 12:17 PM
కొద్దిసేప‌టి క్రిత‌మే పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీతో  ములాఖత్‌ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు.
18-02-2025 12:08 PM
పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఆంక్షలు విధిస్తున్నారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్ సుధాబాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. మేమంతా ఆమెను పరామర్శిస్తామన్నా పోలీసులు అంగీకరించడం లేద‌ని వంగా గీత ఆక్షేపించారు...
18-02-2025 11:55 AM
వైయ‌స్ఆర్‌సీపీ చేతిలో 19 మంది కౌన్సిలర్లు ఉండ‌గా టీడీపీ అడ్డ‌దారిలో వైస్ చైర్మ‌న్ పీఠం ద‌క్కించుకునేందుకు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు.
18-02-2025 10:35 AM
నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని.. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైయ‌స్ఆర్‌సీపీ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.
18-02-2025 08:11 AM
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారు.
18-02-2025 08:08 AM
కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు
18-02-2025 08:01 AM
 అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు.

Pages

Back to Top