నేషనల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

విశాఖ:  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నారు. 69వ నేషనల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  
 

Back to Top