వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి రికార్డు మెజారిటీ

ఏలూరు, 23 జూలై 2013:

పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి పంచాయతీలోని 14 వార్డుల్లో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. కె.పెంటపాడులో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారు చోడగిరి సత్యనారాయణ భారీ మెజార్టీతో విజయ‌ ఢంకా మోగించారు. ఆయన మొత్తం 1890 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Back to Top