మైనార్టీ సెల్ కమిటీ సభ్యుల నియామకం

హైదరాబాద్, 18 అక్టోబర్  2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్‌కె సఫీయుద్దీన్‌ ఖాలిద్, కె.ఎం. బాషా,  టి. ఫరూకుద్దీన్,  షేక్‌ చాంద్‌ బాషాను‌ నియమించినట్లు పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కమిటీ కన్వీనర్ హెచ్‌ఎ రెహ్మాన్ మీడియాకు తెలిపారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సభ్యులను నియమించినట్లు రెహ్మాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 18 అక్టోబర్  2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్‌కె సఫీయుద్దీన్‌ ఖాలిద్, కె.ఎం. బాషా,  టి. ఫరూకుద్దీన్,  షేక్‌ చాంద్‌ బాషాను‌ నియమించినట్లు పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కమిటీ కన్వీనర్ హెచ్‌ఎ రెహ్మాన్ మీడియాకు తెలిపారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సభ్యులను నియమించినట్లు రెహ్మాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Back to Top