వైయ‌స్ఆర్‌సీపీలో ప‌లు నియామ‌కాలు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌లు కీల‌క నియామ‌కాలు చేప‌ట్టిన‌ట్లు బుధ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

  • వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు
  • వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ వింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్ట‌ర్ గోసుల శివ‌భ‌ర‌త్‌రెడ్డి
  • వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ర‌విచంద్ర‌
  • వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువ‌ల్ ఫోరం అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ వై. ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌
  • వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఎంప్లాయిస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడిగా ఏపీఎన్జీవోస్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు ఎస్‌. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి
  • వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా  పుత్త శివ‌శంక‌ర్‌రెడ్డి, చ‌ల్ల మ‌ధుసూద‌న్‌రెడ్డి, పుత్తా ప్ర‌తాప్‌రెడ్డి, ఏ.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, కందుల ర‌వీంద్రారెడ్డిల‌ను నియ‌మించారు.
Back to Top