బాబూ.. ఇదేనా వెంకన్నపై నీకున్న భక్తి 

వైయ‌స్ఆర్‌సీపీ ట్వీట్‌
 

తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు చంద్రబాబు. దీనికి సంబంధించిన వీడియోను వైయ‌స్ఆర్‌సీపీ షేర్‌ చేసింది.

చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!.

Back to Top