స్టోరీస్

25-10-2024

25-10-2024 07:39 PM
‘హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్‌ షేర్లు బదలాయించారు.  వైయ‌స్ జగన్‌ బెయిల్‌ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌,టీడీపీ కలిసి వైఎస్‌జగన్‌పై కేసు పెట్టాయి
25-10-2024 06:14 PM
ఎక్కడా వివిక్ష, అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేస్తూ.. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గత 5 ఏళ్లలో వైయ‌స్ జగన్‌గారు నిరుపేదల ఖాతాల్లో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారని...
25-10-2024 04:15 PM
గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.
25-10-2024 04:06 PM
అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు పూర్తయినా రైతుకు ఎలాంటి సాయం అందించలేదన్నారు. ఈ అక్టోబర్ నుంచి మొదలైన రబీ పంటలకు ,రాబోయే సీజన్ లో పెట్టే పంటలకూ సంబంధించి అన్నదాతలపై బీమా ప్రీమియం  భారం మోపారన్నారు.
25-10-2024 04:00 PM
దోచుకుందాం.. పంచుకుందాం అనే యావ తప్ప, ప్రజారోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదని మాజీ ఎమ్మెల్యే ఆక్షేపించారు. ఎంతసేపూ వైన్‌షాపులు, బెల్ట్‌ షాపులు, మైన్స్, పేకాట క్లబ్బులు, ఎవరికెంత...
25-10-2024 02:21 PM
ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ఇసుక ధరలు పెంచేసింది.  ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పడం ఎందుకు, ఆ ఇసుకను ఎక్కువ ధరకు విక్రయించడం ఎందుకు
25-10-2024 02:06 PM
మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌పై షర్మిల ఆరోపణల్లో ఏ మాత్రం లాజిక్‌ లేదంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఇంటెలెక్టుల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు వై ఈశ్వర ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.  
25-10-2024 12:12 PM
తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో షర్మిలకు తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని జగన్ అనుకున్నారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. కేవలం చెల్లిపై...
25-10-2024 12:01 PM
షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తార‌న్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైయ‌స్‌ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా...
25-10-2024 11:24 AM
మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు
25-10-2024 08:21 AM
అసలు చెల్లెలికి జగన్‌ తన సొంత ఆస్తుల్లో వాటా ఎందుకు ఇస్తానన్నారు? ఆమెపై ఉన్న ప్రేమాభి­మానాలతోనే కదా? పైపెచ్చు మాటలతో సరిపెట్ట­కుండా తాను ఇస్తానన్న ఆస్తుల వివరాలతో ఒక ఎంవోయూను కూడా రూపొందించారాయన. ఆ...

24-10-2024

24-10-2024 09:14 PM
నెల్లూరులో ఒక గజనీ మహ్మద్‌ ఉన్నారు. ఆయన ఓడి ఓడి మొన్న గెల్చాడు. ఏదో సినిమా బిట్‌ చూపి, జగన్‌గారిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడాలంటే, మన తెలుగు సినిమాల్లో ఏ విలన్‌ను చూసినా...
24-10-2024 08:22 PM
సోమిరెడ్డి అండ్ సన్ సర్వేపల్లిలో 28 మద్యం షాపులకు అనుబంధంగా ఒక్కొక్క కూల్ డ్రింక్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ, ఒక్కో కూల్ డ్రింక్ షాపు నుండి నెలకు 30వేల రూపాయలు చొప్పున సోమిరెడ్డి 8 లక్షల...
24-10-2024 07:06 PM
వైయ‌స్‌ జగన్‌ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైయ‌స్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. జనాల తోపులాటలో షామియానాలు...
24-10-2024 06:41 PM
 ఇక్కడ డయేరియాతో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారు. ఇదే గ్రామానికి సంబంధించి, వైయ‌స్ జగన్‌ అనే వ్యక్తి అక్టోబరు 19న ట్వీట్‌ చేస్తే తప్ప,...
24-10-2024 02:04 PM
గతంలో గ్రామ సచివాలయంలో పంచాయతీరాజ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్స్, ఏఎన్‌ఎం, అగ్రికల్చర్, సర్వే, ప«శు సంవర్థకశాఖ సిబ్బంది కనిపించేవారు. – నాలుగు అడుగులు వేస్తే, విలేజ్‌ క్లినిక్స్‌ కనిపించేవి....
24-10-2024 01:11 PM
పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్‌ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న...
24-10-2024 01:04 PM
ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్‌ ట్రెండ్‌ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన...
24-10-2024 11:47 AM
దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి...
24-10-2024 11:24 AM
ఈ సందర్బంగా వైయ‌స్‌ జగన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైయ‌స్‌ జగన్‌ కోసం వచ్చారు.  
24-10-2024 11:16 AM
. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంద‌ని మండిప‌డ్డారు. కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత...

23-10-2024

23-10-2024 06:26 PM
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు...
23-10-2024 06:20 PM
‘పదవులు అనుభవించి వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఇలా మాట్లాడటం పద్దతి కాదు. పదవిలో ఉన్నప్పుడే ఆమె రాజీనామా చేయవలసింది. వాసిరెడ్డి పద్మకి క్యాబినెట్ హోదాతో కూడిన మహిళా చైర్ పర్సన్ పదవి ఇచ్చారు
23-10-2024 05:58 PM
 రాష్ట్రంలో ఇలాంటివి ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేలులో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చారు.     శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి...
23-10-2024 05:25 PM
 వైయ‌స్‌ జగన్‌ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైయ‌స్‌ జగన్‌ గుంటూరులో హెలికాప్టర్‌ దిగి ఆసుపత్రికి వెళ్తున్న మార్గంలో...
23-10-2024 10:50 AM
బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్‌ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో​ యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను...
23-10-2024 10:33 AM
👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయ­లు­దేరి 10.50 గంటలకు గుంటూరు జీజీ­హెచ్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. 

22-10-2024

22-10-2024 09:58 PM
సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి.
22-10-2024 06:50 PM
పలాసలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి  వైయస్‌ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పరామర్శించి.. భరోసా ఇచ్చారు.
22-10-2024 04:16 PM
 కూటమి 120 రోజుల పాలనలో మహిళలపై 74 అఘాయిత్యాలు జరిగాయని, అత్యాచారం చేసి 6గురు మహిళలను చంపారని, 200 మందిపై దాడులు జరిగాయని గుర్తు చేసిన శ్యామల, ఇప్పుడు దిశ యాప్‌ ఉండి ఉంటే, ఇన్ని ఘోరాలు జరిగి ఉండేవి...

Pages

Back to Top