స్టోరీస్

27-11-2024

27-11-2024 03:57 PM
అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంతో పాటు, ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
27-11-2024 02:57 PM
జగన్‌ గారి పాలనలో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు, రూ. 73 వేల కోట్లు ఐదేళ్ళలో విద్యారంగానికి ఖర్చుపెట్టారు, రుచికరమైన మెనూ ఇవ్వడం వల్ల పేద, మైనారిటీ, బలహీన వర్గాల పిల్లలకు చక్కటి నాణ్యమైన భోజనం...
27-11-2024 01:49 PM
పార్టీ నాయ‌కుల ద‌గ్గ‌రి నుంచి న‌మ్ముకున్న వాళ్ల వ‌ర‌కు..ఇలా అంద‌రికీ వెన్నుపోటు పొడిచిన విష‌యం టీడీపీ  నాయ‌కులకు తెలియ‌దా?  ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా?.
27-11-2024 01:37 PM
ఇంటూరి రవి కిరణ్ ఆరోగ్యం బాగోలేదు. రవి కిరణ్ హార్ట్ పేషెంట్, రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రోజూ ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్ల తిప్పుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?.
27-11-2024 07:55 AM
కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిల విడుదల కోసం కమీషన్‌ ఇస్తేకానీ విడుదల చేయనని ఓ మంత్రి బీష్మించుకుని కూర్చున్నారు. దీంతో కొంత మంది వసూళ్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు

26-11-2024

26-11-2024 09:48 PM
అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు...
26-11-2024 08:57 PM
గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత ⁠వైయ‌స్ జగన్ వెంటనే స్పందించారు.
26-11-2024 08:47 PM
 సాకేష్  గత ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో చురుకుగా పనిచేయడంతో, "సాకేష్" ను ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వెళ్లేందుకు ప్రారంభమైన బెదిరింపుల పర్వం.  
26-11-2024 08:35 PM
వైఎస్‌ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు
26-11-2024 04:41 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం చేస్తుంది
26-11-2024 01:03 PM
గతంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు...
26-11-2024 12:53 PM
అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్ర‌తినిధులు జూపూడి ప్ర‌భాక‌ర్‌, టీజేఆర్ సుధాక‌ర్‌బాబు పిలుపునిచ్చారు.
26-11-2024 12:42 PM
నిజానికి.. అప్పట్లో చంద్రబాబు పర్యటన అంతా పక్కాగా ప్రణాళికతో నిర్వహించారు. నా­డు నందిగామలో రోడ్డుషో జరుగుతున్న దారి­లో ఆయన భద్రతాధికారిపై ఎవరో రాయి వి­సిరారని రాద్ధాంతం చేశారు.
26-11-2024 10:58 AM
ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది.

25-11-2024

25-11-2024 08:28 PM
వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం.
25-11-2024 06:42 PM
పిల్లలకు పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యాదీవెన అమలు చేశారు. బిడ్డ  చదువుల కోసం తల్లి ఫీజులు కట్టే విధంగా మహిళా సాధికారతకు అర్థం తెచ్చేలా, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆ మొత్తం నేరుగా జమ చేశారు
25-11-2024 06:00 PM
లక్ష కోట్లు అవినీతి అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్‌ కో ఒక్కో సున్నా తగ్గించుకుంటూ పోయి, చివరకు అసలు అవినీతి జరిగిందని కూడా తేల్చలేకపోయారు. 
25-11-2024 01:49 PM
ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైయ‌స్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశాం
25-11-2024 11:55 AM
‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి
25-11-2024 07:58 AM
కేంద్ర ప్రభు­త్వ రంగసంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరే­షన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు.
25-11-2024 07:53 AM
చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రక ఒప్పందం. దేశంలో మరే రాష్ట్రానికీ దక్కని అరుదైన అవకాశం. అంతేకాదు.. ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రత్యేక ప్రోత్సాహంగా అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎస్‌టీఎస్‌) నుంచి...

24-11-2024

24-11-2024 09:26 PM
రానున్న కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోవైయ‌స్ఆర్‌సీపీ జెండా త‌ప్ప‌కుండా రెప‌రెప‌లాడుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. తాను, త‌న టీమ్ ఎలాగైతే ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అత్యంత సాహ‌సంతో అధిరోహించి జెండాను...
24-11-2024 08:09 PM
 చంద్రబాబు తన హయాంలో చేసిన అన్ని రేట్లతో పోలిస్తే.. ఈ పీపీఏ రేటు దాదాపు సగం ఉంది. దాన్ని కూడా దురుద్దేశంతో తప్పుదోవ పట్టిస్తున్నారు.  చంద్రబాబు హయాంలో 2016లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.4.50కి కొనుగోలు...
24-11-2024 03:41 PM
‘‘వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకూ రూ.12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం
24-11-2024 09:38 AM
ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్‌ బిల్లు (మెస్‌ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు...

23-11-2024

23-11-2024 09:10 PM
బాధిత కుటుంబానికి వైయస్ఆర్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న మేరుగు నాగార్జున గారు, కరణం వెంకటేష్  హామీ ఇచ్చారు. కూట‌మి పాల‌న‌లో అమాయ‌క బాలిక‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం...
23-11-2024 08:02 PM
వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వందకు పైగా కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారు. మా వాళ్ల‌ను అరెస్టు చేశారు మ‌రి టీడీపీ సోష‌ల్ మీడియా వాళ్లు చాలా దారుణంగా  వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబ స‌...
23-11-2024 07:46 PM
ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారికి అవసరమైన సాయం అందజేయాలన్నారు.
23-11-2024 06:28 PM
ఇప్పటికే 300 మందికిపైగా సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41–ఏ కింద నోటీసులివ్వాలి. ఆ తర్వాత విచారణకు సహకరించని పక్షంలో అరెస్టు చేయాలని చట్టాలు చెబుతున్నా..
23-11-2024 06:16 PM
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కారు. వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. నెలకో అభూత కల్పనలు తీసుకొచ్చి అభాండాలు వేస్తున్నారు

Pages

Back to Top