Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మేనిఫెస్టో - 2024
Contact Us
Media Cell: For Queries & Suggestions
Donate
English
View
Download
వైయస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైయస్ జగన్ ఈజ్ ఏ టార్చ్ బేరర్....
ఎవరేమన్నా.. వైయస్ జగన్ వెంటే జనం!
మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి
ఘనంగా వైయస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు
అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న
సోషల్ మీడియా కేసులకు బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదు
అబద్ధాల పునాదులపైనే కూటమి పార్టీలకు అధికారం
విజయవాడ వారధిపై వైయస్ఆర్సీపీ ఫ్లెక్సీలు తొలగింపు
స్టోరీస్
21-12-2024
వైయస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
21-12-2024 10:56 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని, ప్రజాసేవలో సుదీర్ఘకాలం ఉండాలని గవర్నర్ అబ్దుల్ నజీర్...
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్ బర్త్ డే వేడుకలు
21-12-2024 10:36 AM
ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు.
వైయస్ జగన్ ఈజ్ ఏ టార్చ్ బేరర్....
21-12-2024 08:19 AM
ఎంపీగా మొదలైన వైయస్ జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన...
ఎవరేమన్నా.. వైయస్ జగన్ వెంటే జనం!
21-12-2024 08:05 AM
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైయస్ జగన్మోహన్రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు.
20-12-2024
మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి
20-12-2024 11:52 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేసిన పథకాలు ఏమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఘనంగా వైయస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు
20-12-2024 10:26 PM
మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు
అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న
20-12-2024 09:33 PM
ట్విటర్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా వైయస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోష...
సోషల్ మీడియా కేసులకు బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదు
20-12-2024 06:37 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై ఉక్కుపాదం మోపేందుకు గానూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగించే బీఎన్ఎస్ 111 సెక్ష...
అబద్ధాల పునాదులపైనే కూటమి పార్టీలకు అధికారం
20-12-2024 04:19 PM
నాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లి–మంగళగిరి రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు తొలగించాలని నోటీసులిచ్చి, గడువు కూడా ఇచ్చారు. గ్రామస్తులు స్పందించకపోవడంతో,...
విజయవాడ వారధిపై వైయస్ఆర్సీపీ ఫ్లెక్సీలు తొలగింపు
20-12-2024 01:05 PM
పార్టీ పిలుపుమేరకు వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ శివారులో వారధిపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు...
జేపీసీలో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు
20-12-2024 12:50 PM
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది.
కుప్పంలో వైయస్ఆర్సీపీ సేవా కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ
20-12-2024 11:06 AM
పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు`
20-12-2024 08:16 AM
వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
19-12-2024
రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరట్ల మాధవ్
19-12-2024 10:34 PM
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
అంబేద్కర్ భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం
19-12-2024 10:29 PM
అంబేద్కర్ గారిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా, పల్లెత్తు మాట అన్నా అది తప్పే. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్‌గారి భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం
విద్యుత్ ఛార్జీల బాదుడుపై ఉద్యమిద్దాం
19-12-2024 09:16 PM
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో నియంత పాలన
19-12-2024 07:28 PM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న చంద్రబాబుకు చివరికి న్యాయ వ్యవస్థపైన కూడా గౌరవం లేదు. ఏకంగా న్యాయవ్యవస్థకు చెందిన జడ్జ్ లపై నిఘా పెట్టి, వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.
బాబుది విజన్ కాదు..420
19-12-2024 02:19 PM
చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. వైయస్ జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.
సజ్జల భార్గవ్‌కు హైకోర్టులో ఊరట
19-12-2024 01:14 PM
ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కాసేపట్లో అనంతపురం నేతలతో వైయస్ జగన్ సమావేశం
19-12-2024 11:43 AM
ఈ సమావేశానికి వైయస్ఆర్సీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
18-12-2024
మట్టి నుంచి ఎదిగిన మాణిక్యం లక్ష్మీనారాయణ
18-12-2024 09:58 PM
1972లో సమిథ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ మట్టి నుంచి ఎదిగిన మాణిక్యంగా వైయస్ జగన్ ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న లక్ష్మీనారాయణ
వైయస్ జగన్‌ను కలిసిన పీసీసీ మాజీ చీప్ శైలజానాథ్
18-12-2024 07:03 PM
తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సందర్భంలో వైయస్ జగన్‌ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత కాశీ మనోజ్ కిడ్నాప్
18-12-2024 05:05 PM
కేఫ్ వద్ద ఉన్న కాశీ మహేష్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు..విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం వెంకటాపల్లి వద్ద వదిలివెళ్లారు
ఆధ్యాత్మిక నగరిలో అకృత్యాలకు పాల్పడుతున్నారు
18-12-2024 04:41 PM
గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది...
తెలుగుదేశం పార్టీలో కుల దుహంకారం
18-12-2024 03:10 PM
ఈ ఘటనపై వైయస్ఆర్సీపీ జాతీయ ఎస్సీ కమిషన్‌తో పాటు, జాతీయ మానవ హక్కుల సం«ఘానికి (ఎన్హెచ్ఆర్సీ) కూడా ఫిర్యాదు చేసింది. వారు స్పందించి ఏపీ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపారు.
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
18-12-2024 02:57 PM
తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులు డాక్టర్ కె. చతుర, డాక్టర్ కె. నిఖిల్‌లకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు
రేపు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైయస్ జగన్ సమావేశం
18-12-2024 01:37 PM
ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.
కాసేపట్లో కర్నూలుకు మాజీ సీఎం వైయస్ జగన్ రాక
18-12-2024 11:47 AM
అనంతరం 12.30 గంటలకు తిరిగి ఏపీఎస్పీ గ్రౌండ్స్‌కు చేరుకుని హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు.
పింఛన్ల కోత!
18-12-2024 08:45 AM
గతంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఇప్పుడా ఆస్కారమే లేదు. ఈ ఏడాది జనవరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన తరువాత
లూథ్రా డైరెక్షన్..బాబు యాక్షన్!
18-12-2024 08:36 AM
చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »