స్టోరీస్

28-01-2025

28-01-2025 12:53 PM
40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాష్ట్రానికి ఏమి చేయ‌లేద‌న్నారు.  రాష్ట్రంలో క్వాలిటీ చదువు కన్న క్వాలిటీ మద్యాన్ని చంద్రబాబు అందిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.
28-01-2025 12:45 PM
ఏపీ అప్పుల్లో ఉందంటూ చంద్రబాబు ఏ పథకమూ ఇవ్వలేమని చేతులెత్తేశాడన్నారు. 2019లో వైయ‌స్‌‌ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు అప్పు ఉండేద‌ని తెలిపారు
28-01-2025 12:23 PM
ఓట‌మిలో కూడా త‌ట్టుకొని నిల‌బ‌డాల‌ని సూచించారు. ఎమ్మెల్సీల‌పై కూడా ఒత్తిళ్లు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. 
28-01-2025 11:54 AM
సంపద సృష్టి  లేదు ..సంపెంగ పువ్వూ లేదు అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. నెపాన్ని చంద్ర‌బాబు వైయ‌స్ జ‌గన్ మీద తోసేసి చేతులు పైకి ఎత్తేసాడు
28-01-2025 11:45 AM
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుబట్టడం లేదంటూ కాడి పారేశారు. సూపర్‌ సిక్స్‌లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు...
28-01-2025 11:30 AM
ఆ రోజు చంద్ర‌బాబు సంప‌ద సృష్టిస్తాన‌ని మాటిచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక‌ కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు బాబు సంప‌ద సృష్టిస్తున్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు సంప‌ద సృష్టించ‌డం లేద‌...

27-01-2025

27-01-2025 08:31 PM
31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  
27-01-2025 08:16 PM
నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు.
27-01-2025 03:50 PM
 ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ర‌హ‌స్య జీవోల్లో కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌కు సంబంధించి 36, మున్సిప‌ల్ శాఖ‌కు సంబంధించి 14, జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ కు సంబంధించి 4, ఆర్థికశాఖ‌కు చెందిన‌వి 5, ఇరిగేష‌న్‌కి 6,...
27-01-2025 03:14 PM
ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వారు వైయ‌స్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజ‌కీయంగా దూరం కావాల్సి వ‌చ్చింద‌ని, ఇలా చేసేవారందరికీ భ‌విష్య‌త్తులో ఇదే గ‌తిపడుతుంద‌ని రాచ‌మ‌ల్లు హెచ్చరించారు....
27-01-2025 03:05 PM
గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌ను కూడా త‌ప్పించేందుకు రేష‌న‌లైజేష‌న్ పేరుతో ఒక్కో స‌చివాల‌యంలో 6 మంది ఉద్యోగుల‌ను కుదిస్తున్నారు.  ఇలా ఉద్యోగుల‌ను తొల‌గిస్తే ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందుతాయా?
27-01-2025 12:15 PM
ఆయ‌న‌కు ప‌రిటాల శ్రీ‌రామ్‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. అత‌న్ని వాడుకొని ప‌రిటాల శ్రీ‌రామ్ వ‌దిలేశార‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి మండిప‌డ్డారు.   
27-01-2025 11:45 AM
జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది. అయితే వైయ‌స్ జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు...
27-01-2025 10:25 AM
ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా  ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్‌ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి
27-01-2025 07:15 AM
మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ కోసం అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీఎల్‌) టెండర్‌ నోటిఫికేషన్‌ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసిం

26-01-2025

26-01-2025 03:58 PM
ప్రఖ్యాత వైద్యులు డా.నాగేశ్వర్‌రెడ్డికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించటంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో...
26-01-2025 03:46 PM
పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది‌. వైయ‌స్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు.
26-01-2025 10:58 AM
అందరూ సమానంగా ఎదగాలనే దృక్పదంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లింద‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తెలిపారు
26-01-2025 08:51 AM
భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 
26-01-2025 08:47 AM
హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

25-01-2025

25-01-2025 06:19 PM
2019లో పునరుత్పాదక ఇంధన శక్తి అన్నారు. ఇప్పుడేమో గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. మధ్యలో 2019 -24  మధ్యలో వైయ‌స్ జగన్ అదానీగ్రూపుతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ప్రారంభించారు
25-01-2025 04:07 PM
విజయ సాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. రేయింబవళ్లు పని చేశారు. ఆయన లేని లోటు తీవ్రమైనది అన్నారు.
25-01-2025 01:53 PM
రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సేఫ్ క్లోస్ కోసం కూటమి ప్రభుత్వం జారీ చేసిన  జీఓ నెం....
25-01-2025 01:40 PM
వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో అమ‌లు చేసిన మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.
25-01-2025 10:53 AM
వైయ‌స్ఆర్‌సీపీలో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  
25-01-2025 07:14 AM
ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్‌ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్‌లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్‌ స్పష్టం చేసింది. మార్కెట్‌ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25)...

24-01-2025

24-01-2025 09:22 PM
కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆరికెరిలో విధులు ముగించుకుని వస్తుండగా  దారుణ హత్యకు గురైన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే... ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు
24-01-2025 06:00 PM
 రాష్ట్రంలోని లక్షలాది ప్రజలతో పాటు, నేరుగా మనతో సంబంధాలు లేని వారు కూడా నిత్య జీవితంలో తమ అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి భావ వ్యక్తీకరణ ప్రజలపై ప్రభావం చూపుతుంది.
24-01-2025 05:28 PM
చంద్రబాబు దావోస్‌ పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తారని ప్రజలు భావించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు.
24-01-2025 04:54 PM
కూటమి ప్రభుత్వపు కక్ష సాధింపులో భాగంగా సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేయడం, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన నిర్వాహకులు రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలను తొలగించడాన్ని

Pages

Back to Top