Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
ఒక్క ఇల్లు కట్టకపోయినా ఆర్భాటంగా ప్రచారం
ఇది ప్రజలను మోసం చేయడం కదా?
అబద్ధాల బుద్ధుడు చంద్రబాబు
ఇచ్చిన మాట తప్పడం బాబు నైజం
కోవిడ్‌లోనూ వైయస్ జగన్ సంక్షేమం అందించారు
నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు
సంపద సృష్టి లేదు ..సంపెంగ పువ్వూ లేదు
ముసుగు తొలగింది..
హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?
స్టోరీస్
28-01-2025
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
28-01-2025 05:59 PM
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు
ఒక్క ఇల్లు కట్టకపోయినా ఆర్భాటంగా ప్రచారం
28-01-2025 05:23 PM
నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు.
ఇది ప్రజలను మోసం చేయడం కదా?
28-01-2025 03:02 PM
మా పథకాన్ని కాపీకొట్టి తల్లికి వందనం 15 వేలు ఇస్తామన్నారు..చేతులెత్తేశారు
అబద్ధాల బుద్ధుడు చంద్రబాబు
28-01-2025 01:07 PM
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం...
ఇచ్చిన మాట తప్పడం బాబు నైజం
28-01-2025 12:53 PM
40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాష్ట్రానికి ఏమి చేయలేదన్నారు. రాష్ట్రంలో క్వాలిటీ చదువు కన్న క్వాలిటీ మద్యాన్ని చంద్రబాబు అందిస్తున్నారని దుయ్యబట్టారు.
కోవిడ్‌లోనూ వైయస్ జగన్ సంక్షేమం అందించారు
28-01-2025 12:45 PM
ఏపీ అప్పుల్లో ఉందంటూ చంద్రబాబు ఏ పథకమూ ఇవ్వలేమని చేతులెత్తేశాడన్నారు. 2019లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు అప్పు ఉండేదని తెలిపారు
నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు
28-01-2025 12:23 PM
ఓటమిలో కూడా తట్టుకొని నిలబడాలని సూచించారు. ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
సంపద సృష్టి లేదు ..సంపెంగ పువ్వూ లేదు
28-01-2025 11:54 AM
సంపద సృష్టి లేదు ..సంపెంగ పువ్వూ లేదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. నెపాన్ని చంద్రబాబు వైయస్ జగన్ మీద తోసేసి చేతులు పైకి ఎత్తేసాడు
ముసుగు తొలగింది..
28-01-2025 11:45 AM
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుబట్టడం లేదంటూ కాడి పారేశారు. సూపర్ సిక్స్‌లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు...
హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?
28-01-2025 11:30 AM
ఆ రోజు చంద్రబాబు సంపద సృష్టిస్తానని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రజా ప్రతినిధులకు బాబు సంపద సృష్టిస్తున్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు సంపద సృష్టించడం లేద...
27-01-2025
200 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరిక
27-01-2025 08:31 PM
31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరారు.
హామీల అమలును ఎగ్గొట్టేందుకు చంద్రబాబు యత్నం
27-01-2025 08:16 PM
నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు.
రహస్య జీఓలిస్తూ పారదర్శక పాలన అంటే ఎలా..?
27-01-2025 03:50 PM
ప్రభుత్వం ప్రకటించిన రహస్య జీవోల్లో కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖకు సంబంధించి 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి 4, ఆర్థికశాఖకు చెందినవి 5, ఇరిగేషన్కి 6,...
కార్యకర్తలే వైయస్ఆర్సీపీ బలం
27-01-2025 03:14 PM
ఆదినారాయణరెడ్డి లాంటి వారు వైయస్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చిందని, ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుందని రాచమల్లు హెచ్చరించారు....
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర
27-01-2025 03:05 PM
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా తప్పించేందుకు రేషనలైజేషన్ పేరుతో ఒక్కో సచివాలయంలో 6 మంది ఉద్యోగులను కుదిస్తున్నారు. ఇలా ఉద్యోగులను తొలగిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయా?
మహేశ్వరరెడ్డి మృతిపై సీబీఐ విచారణకు సిద్ధం
27-01-2025 12:15 PM
ఆయనకు పరిటాల శ్రీరామ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. అతన్ని వాడుకొని పరిటాల శ్రీరామ్ వదిలేశారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు.
వైయస్ జగన్ కేసు బదిలీ చేయాల్సిన అవసరం లేదు
27-01-2025 11:45 AM
జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది. అయితే వైయస్ జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు...
విద్యార్థులకు అండగా వైయస్ఆర్సీపీ ‘పోరుబాట’
27-01-2025 10:25 AM
ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి
అసలు సమస్య ముంపే!
27-01-2025 07:15 AM
మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసిం
26-01-2025
పద్మ అవార్డు గ్రహీతలకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
26-01-2025 03:58 PM
ప్రఖ్యాత వైద్యులు డా.నాగేశ్వర్‌రెడ్డికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించటంపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో...
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదు
26-01-2025 03:46 PM
పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైయస్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2025 10:58 AM
అందరూ సమానంగా ఎదగాలనే దృక్పదంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు
రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం
26-01-2025 08:51 AM
భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసే రాజ్యాంగాన్ని బలపరుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైయస్ఆర్సీపీ
26-01-2025 08:47 AM
హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
25-01-2025
దావోస్ పర్యటనపై శ్వేత పత్రం విడుదల చేయాలి
25-01-2025 06:19 PM
2019లో పునరుత్పాదక ఇంధన శక్తి అన్నారు. ఇప్పుడేమో గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. మధ్యలో 2019 -24 మధ్యలో వైయస్ జగన్ అదానీగ్రూపుతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ప్రారంభించారు
వైయస్ఆర్సీపీలోనే ఉంటా
25-01-2025 04:07 PM
విజయ సాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. రేయింబవళ్లు పని చేశారు. ఆయన లేని లోటు తీవ్రమైనది అన్నారు.
రాష్ట్రంలో వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
25-01-2025 01:53 PM
రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సేఫ్ క్లోస్ కోసం కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం....
మైదుకూరు వ్యక్తికి కోటు వేసి దావోస్‌లో చర్చలు
25-01-2025 01:40 PM
వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.
వైయస్ఆర్సీపీలో నూతనోత్సాహం
25-01-2025 10:53 AM
వైయస్ఆర్సీపీలో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు!
25-01-2025 07:14 AM
ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25)...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »