బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి శుభాకాంక్షలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరిక‌ల్ ట్వీట్‌

గుంటూరు: జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యంగ్య ట్వీట్ చేశారు. "బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి అవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు" అని అన్నారు.  దీనిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను కూడా ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Back to Top