తాడేపల్లి: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభినందనలు తెలియజేశారు. అద్భుత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో వైయస్ జగన్ పోస్టు చేశారు.