వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు  పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాష్ట్ర అధికార ప్ర‌తినిధులు: 

  • భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి
  • జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు
  • ఆర్కే రోజా
  • ఆరె శ్యామ‌ల‌
Back to Top