గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు మొదటి రోజు దిగ్విజయంగా ముగిశాయి. రెండో రోజు షెడ్యూల్‌ను ప్లీనరీ కన్వీనర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా