18-12-2024
18-12-2024 07:03 PM
తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సందర్భంలో వైయస్ జగన్‌ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
18-12-2024 05:05 PM
కేఫ్ వద్ద ఉన్న కాశీ మహేష్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు..విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం వెంకటాపల్లి వద్ద వదిలివెళ్లారు
18-12-2024 04:41 PM
గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది...
18-12-2024 03:10 PM
ఈ ఘటనపై వైయస్ఆర్సీపీ జాతీయ ఎస్సీ కమిషన్‌తో పాటు, జాతీయ మానవ హక్కుల సం«ఘానికి (ఎన్హెచ్ఆర్సీ) కూడా ఫిర్యాదు చేసింది. వారు స్పందించి ఏపీ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపారు.
18-12-2024 02:57 PM
తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులు డాక్టర్ కె. చతుర, డాక్టర్ కె. నిఖిల్‌లకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు
18-12-2024 01:37 PM
ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.
18-12-2024 11:47 AM
అనంతరం 12.30 గంటలకు తిరిగి ఏపీఎస్పీ గ్రౌండ్స్‌కు చేరుకుని హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు.
18-12-2024 08:45 AM
గతంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఇప్పుడా ఆస్కారమే లేదు. ఈ ఏడాది జనవరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన తరువాత
18-12-2024 08:36 AM
చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది.
17-12-2024
17-12-2024 08:18 PM
గతంలో సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరిస్తున్నాం. చంద్రబాబు పాలనలో స్కిల్ డెవలప్ మెంట్, రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం
17-12-2024 05:36 PM
– విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే లీకేజీ ఘటనపై కాలయాపన చేయడానికి కమిటీలు వేశారు.
17-12-2024 04:10 PM
ఈ క్రమంలో.. వైయస్ఆర్సీపీనేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైయస్ఆర్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు.
17-12-2024 03:54 PM
సంఘటన జరిగి నలభై ఎనిమిది గంటలు అయినా దళిత సర్పంచ్ గుడిసెలు తగల పెట్టిన వారిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, ఆస్తినష్టం జరిగిందని,
17-12-2024 03:45 PM
ఎన్నికల సమయంలో వైయస్ఆర్ సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అడ్డుకుంది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా నెల ఒకటోతేదీన తెల్లవారుజామునే...
17-12-2024 11:11 AM
అన్ని కేసుల నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో కూడా దర్యాప్తు అధికారులకు గడువు కూడా...
16-12-2024
16-12-2024 08:12 PM
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎదుర్కొంటున్నవైయస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ని వైయస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు.
16-12-2024 08:04 PM
అనంతరం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
16-12-2024 06:49 PM
చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. అయినా జగన్‌గారి ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చేయడం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నాడు.
16-12-2024 06:35 PM
ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని నిరంజన్‌రెడ్డి అన్నారు. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది
16-12-2024 06:23 PM
విశాఖ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు.. కేవలం వైయస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి చేస్తున్న దుష్ప్రచారం. నిజానికి ఈ విషయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు,...
16-12-2024 06:04 PM
ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంతూరు నారావారిపల్లెలోనే ఎర్రచందనం దుంగలు పట్టుబడిన విషయం మర్చిపోయారా?.
16-12-2024 01:43 PM
శ్రీకాళహస్తిలో రివర్ బే వ్యూ రిసార్ట్ నిర్మాణంలో ఎలాంటి అతిక్రమణలు జరగకపోయినా, అధికారులు అక్రమంగా కూల్చివేతకు సిద్ధం కావడంతో మాజీ ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అడ్డుకున్నారని, అధికారుల తీరును...
16-12-2024 12:44 PM
విజయ్ దివస్ యొక్క ఈ ప్రత్యేక రోజున, మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, వారి త్యాగాలను స్మరించుకుని, వందనం చేస్తున్నాము. చారిత్రాత్మక 1971 విజయంలో వారి పరాక్రమం
16-12-2024 12:35 PM
ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోనే వైయస్ఆర్సీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుందని అన్నారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
16-12-2024 08:36 AM
ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తెలియడంతో ఆయన కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు నిరసనకు దిగారు.
16-12-2024 08:31 AM
తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు.
15-12-2024
15-12-2024 08:33 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే.
15-12-2024 07:24 PM
రాష్ట్రంలో సాగునీటిసంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామంటూ కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అధికారబలంతో, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని...
15-12-2024 07:02 PM
1998లో కూడా చంద్రబాబు విజన్-2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు,
15-12-2024 06:43 PM
కార్యకర్తలకు వైయస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు.