Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైయస్ జగన్ భేటీ..
చంద్రబాబు గారూ… “ఆరోగ్య శ్రీ’’పై ఎందుకింత కక్ష?
ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
పవన్.. ఆ తల్లికి సమాధానం చెప్పే దమ్ముందా?
హైందవ శంఖారావంలో పురంధేశ్వరీ రాజకీయ విమర్శలు..!!
నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
భార్యకే పెన్షన్.. భర్తకు టెన్షన్!
తప్పు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధం
వైయస్ జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది
విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు వైయస్ఆర్సీపీ అండ
స్టోరీస్
07-01-2025
రేపు నెల్లూరు జిల్లా నేతలతో వైయస్ జగన్ భేటీ..
07-01-2025 09:34 PM
నెల్లూరు జిల్లాకు సంబంధిం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై వైయస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.
చంద్రబాబు గారూ… “ఆరోగ్య శ్రీ’’పై ఎందుకింత కక్ష?
07-01-2025 09:31 PM
అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు...
ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
07-01-2025 04:47 PM
పేదల ఆరోగ్యాన్ని కాపాడే సంజీవని లాంటి పథకం ఆరోగ్యశ్రీ. అనారోగ్యంతో బాధ పడుతూ, వైద్యం కోసం అప్పుల పాలవుతున్న పేదలను ఆదుకునేందుకు తెచ్చిన ఒక గొప్ప పథకం.
పవన్.. ఆ తల్లికి సమాధానం చెప్పే దమ్ముందా?
07-01-2025 04:34 PM
‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ ఆర్కే రోజా...
హైందవ శంఖారావంలో పురంధేశ్వరీ రాజకీయ విమర్శలు..!!
07-01-2025 03:26 PM
వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ రాష్ట్రంలో నిజమైన హిందూధర్మ పరిరక్షణ పరిఢవిల్లింది. హిందూ దేవాలయాలకు సంబంధించి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి, స్థానిక ఆలయ...
నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
07-01-2025 10:23 AM
అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు...
భార్యకే పెన్షన్.. భర్తకు టెన్షన్!
07-01-2025 10:17 AM
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది.
06-01-2025
తప్పు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధం
06-01-2025 09:30 PM
కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.
వైయస్ జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది
06-01-2025 09:22 PM
అసలు ఈ సబ్ రిజిస్ట్రార్ ఎవరూ అని చూస్తే... ధర్మసింగ్ అనే ఈ అధికారి 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పరిధిలోనే పనిచేశాడు. ఆయన పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2023 నవంబర్ 15వ తేదీన అంటే...
విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు వైయస్ఆర్సీపీ అండ
06-01-2025 05:47 PM
విద్యుత్ రంగ అభివృద్దికి వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఉద్యోగులు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
మానవత్వం మరిచి...నిందలా..?
06-01-2025 04:35 PM
గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరం. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ప...
‘సొమ్మొకడిది.. సోకొకడిది..’
06-01-2025 02:45 PM
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్, ఈ ప్రాంతంపై అవగాహన రాహిత్యంతో అర్థం లేకుండా మాట్లాడారు. ఇప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన లోకేష్, గత వైయస్ఆర్సీపీ...
సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టులో మాజీ మంత్రి అంబటి వాదనలు..
06-01-2025 12:47 PM
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్‌ను సోషల్ మీడియాలో కించపరుస్తున్నారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
‘పచ్చ’ ముఠా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ
06-01-2025 10:39 AM
ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. ఆయన సోదరుడు, జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాసు నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులను పంచేసుకున్నారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ బరితెగింపు
06-01-2025 08:31 AM
సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది
05-01-2025
విశాఖ అభివృద్ధిపై లోకేశ్ పచ్చి అబద్ధాలు
05-01-2025 05:14 PM
– రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని.. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. ఆరు నెలల్లో కనీసం ఒక్క హామీ నెరవేర్చలేని ప్రభుత్వం ఉంటే ఏమీ.. ఊడితే ఏమీ.
గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం విఫలం
05-01-2025 04:49 PM
‘ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం.
రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన
05-01-2025 04:39 PM
ఒక్క కేబినెట్ మీటింగ్‌లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విమర్శించారు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు...
చంద్రబాబు ఎప్పుడొచ్చినా దళితులపై దాడులు
05-01-2025 04:29 PM
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులు పై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్టీలకు...
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రూ.700 కోట్ల భూ కుంబకోణం ఆరోపణలు
05-01-2025 04:03 PM
వైయస్ జగన్ గారిని, వారి కుటుంబసభ్యులను, వారి అనుయాయుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కుట్రలు చేయడం. గతంలో మదనపల్లి ఫైల్స్, తిరుపతి లడ్డూ, అదానీ సెకీ వ్యవహారం అంటూ నెలకు ఒక అంశాన్ని తీసుకువచ్చి నానా...
బిగ్ టీవీ, మహాటీవీ ఛానళ్లపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
05-01-2025 10:10 AM
తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పోలీసు స్టేషన్లో వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
వైయస్ఆర్సీపీ అభిమాని ఆత్మహత్యాయత్నం
05-01-2025 10:06 AM
మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన వెంట వైయస్ఆర్సీపీ నాయకులు పడమటి శ్రీనివాసరావు, జంగం వాసు, బొల్లెద్దు ప్రతాప్, వాకా అంకబాబు, మోర్ల సత్యనారాయణ, పీజీ అరుణ్శాస్త్రి, పడమటి సాయి, రావు...
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
05-01-2025 10:04 AM
చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం...
04-01-2025
హైబ్రిడ్ మోడల్ పేరుతో ఆరోగ్యశ్రీలో మార్పు
04-01-2025 07:14 PM
ఆరోగ్యశ్రీలో 3257 ప్రోసీజర్లకు వైద్యం అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే హైబ్రిడ్ మోడల్లో, అన్ని ప్రొసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఉచితంగా మందులు ఇవ్వరు. రోగి హెల్త్ ప్రొఫైల్‌ని...
పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ పోరాటం ఆగదు
04-01-2025 05:48 PM
‘పంచాయతీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?, పచ్చటి తణుకును వాయు కాలుష్యం నీరు కాలుష్యం కమ్మేస్తుంటే అధికారులకు పట్టదా ....?,
పింఛన్ లబ్ధిదారులపై ఎందుకంత పగ?
04-01-2025 05:13 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే 3.5 లక్షల పెన్షన్లు తొలగించారని వెల్లడించారు. రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊర్కోబోమని.. హైకోర్టును, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆయన...
ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను స్కామ్‌గా మారింది
04-01-2025 04:28 PM
ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్ లోకి మార్చబోతున్నామంటూ నిన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఏమి మేలు జరగదు... ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి
అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి
04-01-2025 03:19 PM
దళితులను ఊళ్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలి వేయాలని హుకుం జారీ చేస్తున్న తెలుగు దేశం నాయకులు చూడండి, దళితులపై భౌతికంగా దాడి చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం
కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలి
04-01-2025 02:57 PM
ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించాడు. రాజకీయాలలో శుష్కవాగ్ధానాలు చేయకూడదు అనే విషయాన్ని ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదు. అక్కచెల్లెమ్మలను మళ్ళీ మళ్ళీ...
శేషయ్య కేసులో ఎంత ఉప్పు తిన్నారో... అన్ని నీళ్లు తాగిస్తా..
04-01-2025 02:33 PM
వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్‌పై శ్రావణి అనే మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. ఆ కేసులో తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించు కున్నట్లు శ్రావణి వద్ద ఫిర్యాదులో...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »