నేతాజీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌ నివాళి

తాడేప‌ల్లి: స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నివాళుల‌ర్పిస్తూ ట్వీట్ చేశారు. ``స్వాతంత్ర్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన‌ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి నా ఘ‌న‌నివాళి`` అని సీఎం ట్వీట్ చేశారు.

Back to Top