విజయవాడ: రాజధాని విషయంలో చంద్రబాబు చేయని మోసం లేదని, అందుకే రైతులు చెప్పులేసి తరిమికొట్టబోయారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇవాళ రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. గుండాలు, రౌడీలతో కలిసి చంద్రబాబు రాజధానిలో తిరుగుతున్నారని విమర్శించారు. రైతులను మోసం చేసినందుకు చెప్పులేసి తరిమికొట్టబోయారని తెలిపారు. Read Also: ప్రజలు అర్థం చేసుకున్నారు కనుకే బాబుకు బుద్ధి చెప్పారు