కోనేరు హంపి విజ‌యం స్ఫూర్తిదాయ‌కం

మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్‌ గెలిచిన హంపికి వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు 

తాడేప‌ల్లి:  భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్‌ గెలిచిన హంపీ.. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

Back to Top