స్టోరీస్

03-12-2024

03-12-2024 05:34 PM
వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశారు. 2014-19 అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో 17,94,000 మంది రైతుల నుంచి 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి, 40,236 కోట్ల రూపాయలు  చెల్లించారు.
03-12-2024 12:32 PM
తాము ఎవ‌రికీ తీసిపోమ‌ని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులంద‌రికీ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
03-12-2024 12:26 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
03-12-2024 10:30 AM
ఈ మేర‌కు కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
03-12-2024 07:39 AM
సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో కూటమి సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో రాద్ధాంతంతో హడావుడి చేసిన చంద్రబాబు ఇక ఆ కథలు అట్టే సాగవని గుర్తించారు.

02-12-2024

02-12-2024 10:12 PM
ధాన్యం కొనే వారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో...
02-12-2024 08:10 PM
కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆరు నెలలు గడుస్తున్నా ఎందుకు ఈ అక్రమ రవాణాను అరికట్టలేక పోయారు? ఇది మీ...
02-12-2024 06:24 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ. 67,237 కోట్లు అప్పులు చేసింది. ఈ మంగళవారం మరో రూ.4 వేల కోట్లు అప్పు తీసుకోబోతున్నారు. అంటే దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులు చేశారు.
02-12-2024 05:43 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలున్నాయనే భరోసా రైతుల్లో ఉండేది. పంట కోతకొచ్చే సమయానికి టార్పాలిన్లు సిద్ధంగా ఉండేవి. మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసేది.   
02-12-2024 05:29 PM
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది, తద్వారా లాభదాయకతను ప్రభావితం చేస్తుందని కేంద్రమంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ...
02-12-2024 05:16 PM
జూలై 1, 2024కు ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదు. ఈ  సెక్షన్ 111ను టీడీపీ దుర్వినియోగం చేసింది. సెక్షన్‌ 111 పెట్టాలంటే ముద్దాయిపై రెండు ఛార్జ్‌షీట్లు ఉండాలి.
02-12-2024 02:56 PM
కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. 
02-12-2024 02:40 PM
కాగా టీడీపీ  ప్రభుత్వం అక్రమ కేసులపై సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సజ్జల భార్గవ తరఫున సీనియర్ న్యాయవాది...
02-12-2024 08:44 AM
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం యల­మందకు చెందిన ఓ బాలికపై ఇటీవల గుర్తుతె­లి­యని వ్యక్తులు దాడి చేశారు. బాలిక తండ్రి అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యలమందకు వెళ్లి బాధిత కుటుంబానికి అండగా...
02-12-2024 08:34 AM
మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్‌ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్‌ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు...

01-12-2024

01-12-2024 03:42 PM
తాజాగా కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన వక్ఫ్‌ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య, వైయస్‌ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మైనార్టీ వెల్ఫేర్‌ డిపార్ట్‌...
01-12-2024 03:36 PM
బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన...
01-12-2024 10:35 AM
పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది.

30-11-2024

30-11-2024 10:00 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం రవాణాపై తనిఖీలు నిర్వహించారు. దాదాపు 54 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు
30-11-2024 09:49 PM
రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాటి ఏపీ ప్రభుత్వం సెకితో ఒప్పందం చేసుకుందని, కానీ, ఈనాడు,ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయని, కేవలం టీడీపీ ప్రయోజనాల కోసమే అవి అలాంటి కథనాలు ఇచ్చాయని జగన్‌ నోటీసుల్లో...
30-11-2024 06:05 PM
పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి సెటైర్లు సంధించారు. ఆల్రెడీ కలెక్టర్‌ పట్టుకున్న రేషన్‌ బియ్యంను చూడడానికి పవన్‌ సాహసోపేతంగా వెళ్లారు.
30-11-2024 05:37 PM
ఇప్పటికే ఒకసారి దీపావళి సందర్భంగా రూ.6,073 కోట్ల కరెంట్‌ ఛార్జీలు వడ్డించిన చంద్రబాబు మరోసారి రూ. 9,412 కోట్ల మేర ఛార్జీల పెంపునకు సిద్ధమయ్యారు. అలా ఈ ఆరు నెలల్లోనే రూ.15,486 కోట్ల భారాన్ని విద్యుత్...
30-11-2024 03:36 PM
 పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైయ‌స్ఆర్‌సీపీ  నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు.
30-11-2024 03:22 PM
ఈ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైయ‌స్ఆర్‌సీపీని టార్గెట్‌ చేసి వేధింపులకు గురిచేస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పనీ జరగడం లేదు, ఇంత దారుణమైన పాలన ఉంటుందని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు,
30-11-2024 09:27 AM
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్‌ రంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉంది

29-11-2024

29-11-2024 08:59 PM
వైయ‌స్ జగన్‌ రాజకీయ పతనం గురించి ఎవరు ఎంత కోరుకున్నా.. ప్రజలు మాత్రం ఆయనకు అండగా ఉంటారని రోజా చెప్పారు.  ఉద్దేశపూర్వకంగానే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు...
29-11-2024 06:27 PM
గతంలో మనకు 151 స్ధానాలు వచ్చాయి. ఈ సారి తెలుగుదేశం పార్టీని సింగిల్‌ డిజిట్‌కు పరిమితం చేయాలి.  కచ్చితంగా దేవుడు ఈ పనిచేయిస్తాడన్న నమ్మకం ఉంది.
29-11-2024 05:36 PM
శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  జమాతే ఇస్లామీ హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ రఫిక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దిన్ త‌దిత‌రులు క‌లిశారు.
29-11-2024 05:21 PM
కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
29-11-2024 05:12 PM
ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే, ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలకు ఆ సొమ్ము జమ చేసేది. అలా ఎక్కడా దళారీలు లేని వ్యవస్థను మా ప్రభుత్వం అమలు చేసింది.

Pages

Back to Top