Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత
అబద్ధాల కుప్పగా రాష్ట్ర బడ్జెట్
‘హలో ఏపీ.. కూటమి ప్రభుత్వం పెట్టింది టోపీ’
పోలీస్ భద్రత లేకుండా లోకేష్ ప్రజల్లోకి రాగలరా?
అధికారం అండతో.. బరితెగింపు
బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ...కంటెంట్ తక్కువ
‘బడ్జెట్ డొల్ల.. రైతులు గుల్ల’
హామీలు రద్దు.. మోసాల పద్దు!
బడ్జెట్ అంతా గ్రాఫిక్సే
వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.359 కోట్లు
స్టోరీస్
01-03-2025
జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత
01-03-2025 03:42 PM
ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోసానికి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి నుండి పోసాని ఛాతీలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
అబద్ధాల కుప్పగా రాష్ట్ర బడ్జెట్
01-03-2025 02:56 PM
అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది.
‘హలో ఏపీ.. కూటమి ప్రభుత్వం పెట్టింది టోపీ’
01-03-2025 12:47 PM
మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, ఫ్రీ బస్, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకాలను పూర్తిగా ఎత్తేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు కేటాయించారు
పోలీస్ భద్రత లేకుండా లోకేష్ ప్రజల్లోకి రాగలరా?
01-03-2025 12:35 PM
తిరుమల లడ్డూ కల్తీపైనా అబద్దాలు చెప్పారు. బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజీపైకి పడవలు వదిలారని అన్నారు. బియ్యం అక్రమ రవాణాపైనా ఆరోపణలు చేశారు. సీజ్ ద షిప్ ఏమయ్యిందీ? ఇవ్వన్నీ కట్టుకథలని తెట్టతెల్లం...
అధికారం అండతో.. బరితెగింపు
01-03-2025 11:22 AM
టీడీపీలోని ప్రధాన నాయకుల అండదండలతో మదనపల్లె పట్టణం, మండలంలో సుమారు రూ.2కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాలను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకోవడమే కాకుండా, వాటిని యథేచ్ఛగా ఇతరులకు లీజు అగ్రిమెంట్‌పై...
బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ...కంటెంట్ తక్కువ
01-03-2025 10:38 AM
సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు.
‘బడ్జెట్ డొల్ల.. రైతులు గుల్ల’
01-03-2025 10:31 AM
చంద్రబాబు చెప్పే మాటలకు బడ్జెట్ కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. బడ్జెట్లో ఎక్కడా ప్రజల ఆశలు నెరవేరుతాయనే నమ్మకం కనిపించడం లేదు.
హామీలు రద్దు.. మోసాల పద్దు!
01-03-2025 08:35 AM
అప్పులతో ముంచెత్తుతూ.. అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్ పరిమాణం రూ.3.22 లక్షల కోట్లు! కానీ ఇంత భారీ బడ్జెట్లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని...
28-02-2025
బడ్జెట్ అంతా గ్రాఫిక్సే
28-02-2025 06:15 PM
ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వం అన్నారు.. మీరు సుపరిపాలన చేయాలి కదా అని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.359 కోట్లు
28-02-2025 05:58 PM
పశ్చిమ ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్సీపీ బలంగా ఉండడంతో, ఆ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు.
బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం
28-02-2025 04:21 PM
గత ఎన్నికల సమయంలో జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని నమ్మించి ఓట్లేయించుకున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు చివరకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయలేని పరిస్థితికి వచ్చారని, ఇది పేదల వ్యతిరేక...
అంకెల గారడీలా రాష్ట్ర బడ్జెట్
28-02-2025 03:24 PM
గత ప్రభుత్వాన్ని దూషిస్తూ... సీఏం, ఆయన తనయుడిని ప్రశంసలతో ముంచెత్తుతూ... కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
వంశీని సంబంధం లేని కేసులో ఇరికించారు
28-02-2025 03:16 PM
10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారని తప్పుపట్టారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా ఆయనకు చంద్రబాబు ఆపాదించారని ఆక్షేపించారు.
సర్వే గుట్టు బాబుకెరుక!
28-02-2025 02:48 PM
సర్వేలో కుటుంబ సభ్యుల పేరిట వ్యవసాయభూమి ఎంత ఉంది? మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలు ఉన్నాయి? నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా?
బడ్జెట్లో మహిళలకు మోసం
28-02-2025 01:14 PM
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించారని తప్పుపట్టారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోటీసులు
28-02-2025 10:16 AM
వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై విజయవాడ పోలీసుల విచారణ చేపట్టేందుకు గోరంట్ల మాధవ్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు అందించారు
బూతులు తిడుతూ నీతులు..
28-02-2025 10:07 AM
చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు లోకేశ్, పార్ట్నర్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేతల దాకా.. వైఎస్ జగన్‌ను, ఆయన సతీమణిని, వైఎస్సార్ సీపీని, పార్టీ నేతలను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూనే ఉంటారు.
పోసానికి రిమాండు విధించడం సరికాదు
28-02-2025 09:37 AM
‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైయస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం
27-02-2025
పోసాని కృష్ణ మురళిపై ప్రభుత్వ కక్షసాధింపు దారుణం
27-02-2025 06:01 PM
ప్రభుత్వ వైఫల్యాలను వైయస్ఆర్ సీపీ ఎండగడుతుండటంతో జీర్ణించుకోలేక ఇటువంటి దుర్మార్గాలకు తెగబడుతున్నారని అన్నారు.
డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే 'పోసాని' అరెస్ట్
27-02-2025 05:59 PM
రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ వేధింపులకు వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళిని నిన్న ఆఘమేఘాల మీద హైదరాబాద్ కు పోలీసులను పంపి అరెస్ట్ చేశారు
చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్పణ్యాలే
27-02-2025 04:17 PM
రాష్ట్రంలో రైతులు విలవిలలాడుతున్నారని, ప్రభుత్వం మిర్చి రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా సాగిందని, చంద్రబాబు పాలనలో అదే వ్యవసాయం నిర్వీర్యం అయ్యిందన్నారు.
ప్రభుత్వమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది
27-02-2025 03:57 PM
కూటమి ప్రభుత్వం తెరలేపిన ఈ కొత్త సంస్కృతి, సాంప్రదాయంతో.... రేపు మళ్లీ మీరు అదే బోనులో నిలబడాల్సి ఉంటుదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోసానిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కేసు పెట్టడం దారుణం
27-02-2025 02:44 PM
బీఎన్ఎస్ 111 సెక్షన్ ఇలాంటి కేసులకు వర్తించదని ఇప్పటికే హైకోర్టు పలుమార్లు చెప్పినప్పటికీ పోసానిపై బిఎన్ఎస్ సెక్షన్ 111 కేసు పెట్టడం దుర్మార్గం. పోసాని మురళీకృష్ణకి ఏదైనా హాని జరిగితే కూటమి...
ఓ పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేస్తే రాత్రికి రాత్రే అరెస్టా?
27-02-2025 02:38 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని.. కక్షసాధింపుల్లో మాత్రం సఫలం అవుతోందని మండిపడ్డారు.
పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమం
27-02-2025 12:19 PM
రాష్ట్రంలో ఆరాచక పాలన తప్ప ప్రజాపరిపాలన లేదు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను రోజుకు ఒకరిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు.
పోసాని మురళి అరెస్టును ఎవరు హర్షించరు
27-02-2025 11:40 AM
విజయవాడ: పోసాని మురళి అరెస్టును వైయస్ఆర్సీపీ(ysrcp)నే కాదు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించరని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు.
దేవుడు అంతా చూస్తున్నారు.. ధైర్యంగా ఉండండి
27-02-2025 11:21 AM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
‘‘రాజారెడ్డి ఐ సెంటర్..’’ నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది
27-02-2025 11:13 AM
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఈ ఆస్పత్రిలోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
26-02-2025
పోసాని కృష్ణమురళీ అరెస్ట్
26-02-2025 10:38 PM
ఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు.
నాపై కేసులన్నీ ఆరోపణలే
26-02-2025 04:08 PM
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »