సచివాలయం: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శిని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్ కలిసి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కూన రవిలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఈ-పేపర్‌లో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. Read Also: ప్రత్యేక హోదానే మొదటి ప్రాధాన్యత