చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్ 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైయ‌స్ జగన్ ఎక్స్‌ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పంపారు.

Back to Top