విశాఖ: విశాఖ జిల్లా అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ ఉందని మంత్రి విడదల రజిని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని ఆమె విమర్శించారు. రికార్డుల టాంపరింగ్‌తో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.