నేడు ‘వైయ‌స్ఆర్’ పురస్కారాల ప్రదానం

విజ‌య‌వాడ‌: వైయ‌స్ఆర్జీవిత సాఫల్య పురస్కారాలు, వైయ‌స్ఆర్సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం సోమవారం జరగబోతోంది. సామాన్యుల్లోని అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పురస్కారాలను అందజేస్తారు. 2021 సంవత్సరానికి 29 వైయ‌స్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైయ‌స్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

జర్నలిజం 
47. ఏబీకే ప్రసాద్‌ – కృష్ణా 
48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 
49. స్వర్గీయ ఖాజా హుస్సేన్‌ (దేవీప్రియ) – గుంటూరు 
50. స్వర్గీయ కె.అమరనాథ్‌ – పశ్చిమగోదావరి 
51. సురేంద్ర (కార్టునిస్ట్‌) – వైఎస్సార్‌ జిల్లా 
52. ఇమామ్‌ – అనంతపురం 

ట్రస్టులు
1. ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ట్రస్ట్‌ – కాకినాడ(తూర్పుగోదావరి) 
2. సీపీ బ్రౌన్‌ లైబ్రరీ – వైఎస్సార్‌ జిల్లా 
3. సారస్వత నికేతన్‌ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం) 
4. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ – పుట్టపర్తి(అనంతపురం) 
5. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ – వైఎస్సార్‌ జిల్లా 
6. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) – అనంతపురం 
7. గౌతమి రీజనల్‌ లైబ్రరీ – తూర్పుగోదావరి 
8. మహారాజా గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ – విజయనగరం 

రైతులు 
9. స్వర్గీయ పల్లా వెంకన్న  – కడియం(తూర్పుగోదావరి) 
10. మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – శ్రీకాకుళం 
11. ఎంసీ రామకృష్ణారెడ్డి     – అనంతపురం 
12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 
13. విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ – కృష్ణా జిల్లా 
14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
15. ఎస్‌.రాఘవేంద్ర – చిత్తూరు 
16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం 
17. ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫ్మారింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ – విశాఖపట్నం 
18. వల్లూరు రవికుమార్‌     – కృష్ణా జిల్లా 
19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా 

సాహిత్యం 
40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్‌) – శ్రీకాకుళం 
41. కత్తి పద్మారావు – గుంటూరు 
42. రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
43. బండి నారాయణ స్వామి – అనంతపురం 
44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్‌ జిల్లా 
45. కొలకలూరి ఇనాక్‌ – గుంటూరు 
46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు 

కళలు–సంస్కృతి 
20. పొందూరు ఖద్దర్‌(ఆంధ్రాపైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం 
21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం 
22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం 
23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు 
24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్‌ జిల్లా 
25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా 
26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం 
27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ 
28. సవర రాజు(సవర పెయింటింగ్స్‌) – శ్రీకాకుళం 
29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం 
30. ధర్మాడి సత్యం(డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) – తూర్పుగోదావరి 
31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి 
32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి 
33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా 
34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా     
35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు 
36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్‌) – కర్నూలు 
37. బాలాజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్టిజన్స్‌ సొసైటీ – చిత్తూరు 
38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు 
39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం 

వైద్య–ఆరోగ్య విభాగం 
53. డాక్టర్‌ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్‌) – నెల్లూరు 
54. డాక్టర్‌ కె.కృష్ణ కిషోర్‌(ఈఎన్‌టీ ప్రొఫెసర్‌) – తూర్పుగోదావరి 
55. లక్ష్మి(స్టాఫ్‌ నర్స్‌) – విజయవాడ 
56. కె.జోతిర్మయి(స్టాఫ్‌ నర్స్‌) – అననంతపురం 
57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్‌ నర్స్‌) – విశాఖపట్నం 
58. ఎం.యోబు(మేల్‌ నర్స్‌) – వైఎస్సార్‌ జిల్లా 
59. ఆర్తి హోమ్స్‌ – వైఎస్సార్‌ జిల్లా   

Back to Top