స్టోరీస్

16-10-2024

16-10-2024 05:54 PM
ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నాలుగు నెలలు గడుస్తోంది. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి.  బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు...
16-10-2024 05:23 PM
తమకు తామే బాబు ముఠా క్లీన్ ఇచ్చుకోవటం వెనుక మతలబు ఏంటి? అసలు క్లీన్‌చిట్ ఇవ్వాల్సింది కోర్టులు కదా? కేసు విచారణలో ఉండగానే క్లీన్‌చిట్ అని చంద్రబాబు ముఠా ఎలా అంటుంది’ అని సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. 
16-10-2024 05:08 PM
స్కిల్‌ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు...
16-10-2024 04:59 PM
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్‌మెంట్‌ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది. అందుకే ఆస్తుల అటాచ్‌మెంట్‌ జరిగింది. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అంతకన్నా...
16-10-2024 12:48 PM
కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు బ‌నాయిస్తున్నారు.
16-10-2024 12:04 PM
2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని, వీధుల్లో చెత్త అనేది లేకుండా చేస్తానని గొప్పగా ప్రకటించారు. తీరా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి వీధుల్లో చెత్తను...
16-10-2024 08:32 AM
ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్‌ఎస్‌డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి...

15-10-2024

15-10-2024 08:45 PM
ఎప్పుడు ప్రభుత్వానికి ఏ ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా, దాన్నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడం చంద్రబాబుకు అలవాటన్న పుత్తా శివశంకర్‌.. ఈ నాలుగు నెలల్లో ఆయన ఎప్పుడెప్పుడు, ఏం చేశారనేది వివరించారు.
15-10-2024 07:06 PM
   ‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ ఉంది. అందుకు అనుగుణంగానే వైన్‌షాప్‌ల కేటాయింపు కూడా జరిగింది’ అని గుడివాడ...
15-10-2024 01:34 PM
లిక్కర్‌ షాప్‌ల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు మూడంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని కాకాణి దుయ్యబట్టారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్‌ షాపులతో...
15-10-2024 12:58 PM
వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి కార్యక్రమం నిర్వ‌హించారు
15-10-2024 12:48 PM
టీడీపీ నేతల కేసులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే పీవీ సురేష్‌పై రౌడీషిట్‌ తెరిచారన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు...
15-10-2024 12:32 PM
కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నార‌ని తెలిపారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారని మండిప‌డ్డారు.
15-10-2024 10:11 AM
విద్య పట్ల అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం గారి వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా, తరతరాలకు స్ఫూర్తిగా కొనసాగుతోంది అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్‌లో...
15-10-2024 08:26 AM
రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్‌ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో...
15-10-2024 08:20 AM
అప్పట్లో టీడీపీ నేత పట్టాభి నాటి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు మనస్తాపం చెంది తీవ్రస్థాయిలో నిరసన తెలిపి ధర్నా చేశారు. ఈ ఘటనను...
15-10-2024 08:10 AM
నాలుగు నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని, ఈవీఎం మిషన్‌లే శాసనం చేశాయని కౌంటింగ్‌ అయిన అరగంటకే ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మేము ఫ్యాన్‌ గుర్తుకు...

14-10-2024

14-10-2024 08:35 PM
ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు. విన‌తిప‌త్రం ఇచ్చిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్‌ సభ్యులు, సోషల్...
14-10-2024 07:13 PM
చంద్రబాబుగారూ… మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే  రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం...
14-10-2024 06:56 PM
గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 43 వేల బెల్ట్‌ షాపులను మూసేయించి మద్యం వాడకాన్ని తగ్గిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం తాగమని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహించారు...
14-10-2024 06:53 PM
ఈ ఘ‌ట‌న‌పై జిల్లా మంత్రి స‌విత సాయంత్రానిక‌ల్లా నిందితుల‌ను అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎస్పీ నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పి వ‌దిలేశారు. స్థానిక (హిందూపూర్) ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌...
14-10-2024 04:03 PM
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంతవారికి సంపద సృష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు...
14-10-2024 03:50 PM
‘‘జనాభాలో సగం అని మీరే చెప్పిన బీసీలకు ప్రభుత్వంలో మీరిచ్చిన పదవులెన్ని? టీటీడీలో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా లేదా?. ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన  ...
14-10-2024 01:30 PM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తుపాను కార‌ణంగా ఇబ్బందులు ప‌డే వారికి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. 
14-10-2024 01:10 PM
మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారు. మద్యాన్ని దూరం చేయాలని వైయ‌స్ జ‌గన్ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారు.
14-10-2024 09:36 AM
టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్‌ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్‌ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా...
14-10-2024 09:28 AM
మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.

13-10-2024

13-10-2024 08:59 PM
ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన...
13-10-2024 08:28 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణ  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రితో...

12-10-2024

12-10-2024 02:09 PM
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం అంటారు, అవి కాదు కావాల్సింది, మహిళలకు రక్షణ కావాలి, మీరేం చేస్తున్నారు, సనాతన ధర్మం కాపాడడానికి సాధువులు, సంతువులు చాలామంది ఉన్నారు, ముందు మీరు డిప్యూటీ...

Pages

Back to Top