బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు' గోదావరి–బనకచర్ల అనుసంధానం వైయస్ జగన్ ఆలోచన 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలిసంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే..రాష్ట్రానికి కాదునారా వారి రక్త చరిత్రమాజీ మంత్రి పేర్నినానికి హైకోర్టులో ఊరటరెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు? ఆరోగ్యశ్రీకి సుస్తీ! ఇంగ్లీష్ మీడియంపై విష ప్రచారంవైయస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి
స్టోరీస్
01-01-2025
01-01-2025 10:02 AM
ఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు...
31-12-2024
31-12-2024 07:20 PM
నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైయస్ఆర్ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు.
31-12-2024 07:03 PM
2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
31-12-2024 06:24 PM
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంయుక్తంగా దేశంలోని 31 రాష్ట్రాల (కేంద్ర పాలిత ప్రాంతాలు సహా) ముఖ్యమంత్రుల ఆస్తులపై సర్వే నిర్వహించి నివేదిక...
31-12-2024 04:54 PM
చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా
31-12-2024 03:36 PM
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం...
31-12-2024 11:42 AM
భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు
31-12-2024 11:29 AM
ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన...
31-12-2024 08:30 AM
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో...
31-12-2024 08:24 AM
సోమవారం రాత్రి టీడీపీ నాయకులు ఆనంద్, సుధీర్, సురేష్, వేణు, మరికొందరు వైయస్ఆర్సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
30-12-2024
30-12-2024 08:10 PM
నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు.
30-12-2024 08:00 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైయస్ జగన్, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పలు సంస్కరణలు అమలు చేశారు. అందులో భాగంగా, గవర్నమెంట్ స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్...
30-12-2024 06:39 PM
నాడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఆ తర్వాత 2019-24 మధ్య పత్తికొండ ఎమ్మెల్యేగా శ్రీదేవమ్మ ఉన్నారు. ఆ సమయంలో ఏ ఒక్క సంఘటన అయినా జరిగిందా, ఎక్కడైనా హింసాత్మక చర్యలు జరిగాయా,
30-12-2024 06:21 PM
తిరుపతి 50 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ పెరిగిన ఈఎస్ఐ లబ్దిదారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు సరిపోవటం లేదని ఈ హాస్పిటల్‌ను 100 పడకల హాస్పిటల్ గా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకి వివరించారు.
30-12-2024 06:16 PM
ఫీజులు చెల్లించకపోతే విద్యార్థుల చదువులు ఎలా ముందుకు సాగుతాయని ఆయన ప్రశ్నించారు.
30-12-2024 04:30 PM
సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు.
30-12-2024 02:21 PM
ప్రవీణ్ సాయి విఠల్ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించిన అనంత వెంకటరామిరెడ్డి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
30-12-2024 08:16 AM
రబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా...
30-12-2024 07:12 AM
పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి...
29-12-2024
29-12-2024 08:37 PM
తాజాగా వైయస్ఆర్ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది.
29-12-2024 06:26 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాటలో భాగంగా, రాయచోటిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా కూడా పని...
29-12-2024 03:35 PM
అలవి కాని హమీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం, వైయస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పదే పదే ఆరోపణలు చేస్తోంది. తమ అనుకూల ఎల్లో మీడియా
29-12-2024 03:23 PM
‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది.
29-12-2024 09:48 AM
పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, అప్పుల పాలు కాకుండా మహోన్నత సంకల్పంతో 2007లో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
29-12-2024 09:41 AM
ఎంపీడీవోపై దాడి చేశారనే అక్రమ కేసు బనాయించింది కాకుండా, పోలీసులు ఈ దాష్టీకానికి తెగబడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో కక్షసాధింపు ధోరణిలో, పక్కా పన్నాగంతో జె. సుదర్శన్‌రెడ్డిని...
28-12-2024
28-12-2024 09:27 PM
శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు.
28-12-2024 09:15 PM
విశాఖపట్నం:విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
28-12-2024 09:10 PM
మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన...
28-12-2024 06:31 PM
"ఈ అద్భుతమైన మైలురాయి అతని కృషి, స్థితిస్థాపకత మరియు ఆట పట్ల అభిరుచికి నిదర్శనం. అతని క్రికెట్ ప్రయాణంలో అతను విజయాలు మరియు మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను" అని మాజీ...