Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అక్రమ కట్టడమే సీఎం అధికారిక నివాసమా?.
ఇది నిరుద్యోగుల పాలిట శాడిస్ట్ ప్రభుత్వం
పశు వధ ఫ్యాక్టరీ మూసేవరకు పోరాడుతాం
అక్రమ కట్టడాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు?
వైయస్ఆర్సీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
ఏడు నెలల కూటమి పాలన అట్టర్ ఫ్లాప్
‘రిచెస్ట్ సీఎం.. వరస్ట్ పాలన’
పూల మొక్కలపై `పచ్చ` నేతల ప్రతాపం
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై ‘పచ్చమూక’ దాడి
తూతూ మంత్రం..రెవెన్యూ యంత్రాంగం
స్టోరీస్
02-01-2025
అక్రమ కట్టడమే సీఎం అధికారిక నివాసమా?.
02-01-2025 04:32 PM
చంద్రబాబు నివాసానికి సంబంధించి కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. కరకట్ట మీద ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంటినే అధికారిక నివాసంగా ప్రకటించింది.
ఇది నిరుద్యోగుల పాలిట శాడిస్ట్ ప్రభుత్వం
02-01-2025 03:57 PM
తాజాగా జిల్లాలవారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ, విద్యా శాఖను ఆదేశించి, మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారు.
పశు వధ ఫ్యాక్టరీ మూసేవరకు పోరాడుతాం
02-01-2025 03:49 PM
పంచాయతీ తీర్మానం, నో అబ్జాక్షన్ సర్టిఫికెట్ లేకుండానే పశు వధ ఫ్యాక్టరీని ఎలా నడుపుతారని కారుమూరి నాగేశ్వరరావు నిలదీశారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రోజు కూడా ఒక్క పశువుని కూడా ...
వైయస్ఆర్సీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
02-01-2025 02:51 PM
ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.
ఏడు నెలల కూటమి పాలన అట్టర్ ఫ్లాప్
02-01-2025 02:20 PM
ఎపిలోని ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలకు బదులు బాబు మోసాలకు గురవుతున్నారు. ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా మహిళలను నమ్మించి నట్టేట ముంచారు.
పూల మొక్కలపై `పచ్చ` నేతల ప్రతాపం
02-01-2025 12:45 PM
రాత్రి పొలంలోని బంతిపూల మొక్కలు పీకేసి శునకానందం పొందారు. వైయస్ఆర్సీపీలో మహిళా నాయకురాలు యాక్టివ్ ఉండటంతో ఆమెపై కక్ష కట్టి ఇలా బంతిపూల మొక్కలను పీకేశారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై ‘పచ్చమూక’ దాడి
02-01-2025 11:49 AM
ఇదే సమయంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కేక్ కట్ చేసి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. ‘ఏరా మా ముందే జై జగన్’ అంటూ నినాదాలు చేస్తారా... అంటూ వైయస్ఆర్...
తూతూ మంత్రం..రెవెన్యూ యంత్రాంగం
02-01-2025 08:43 AM
ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ రెవెన్యూ సదస్సులు చేపట్టింది
01-01-2025
నూతన లక్ష్యం వైపు అడుగులు పడాలి
01-01-2025 05:12 PM
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ నాయకులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నాయకులను కలిసి పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్షసాధింపు
01-01-2025 03:49 PM
ఆమె బందర్ తాలుకా పోలీసు స్టేషన్‌కు తన తరఫున న్యాయవాదులతో కలిసి వెళ్లారు. కాగా, ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ప్రజల కష్టాలపై కొత్త ఏడాది పోరాటం
01-01-2025 03:27 PM
పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
ఈ ఏడాదైనా `సూపర్ సిక్స్` ఉంటుందా?
01-01-2025 03:09 PM
కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం
పర్చురు నియోజకవర్గ సమన్వయకర్తగా గాదె మధుసూదన్‌రెడ్డి
01-01-2025 12:47 PM
గాదె మధుసూదన్‌రెడ్డి నియామకం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేస్తామని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
01-01-2025 12:31 PM
“2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం మీ అందరికీ ఆనందం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
01-01-2025 10:02 AM
ఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు...
31-12-2024
గోదావరి–బనకచర్ల అనుసంధానం వైయస్ జగన్ ఆలోచన
31-12-2024 07:20 PM
నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైయస్ఆర్ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు.
2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలి
31-12-2024 07:03 PM
2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
సంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే..రాష్ట్రానికి కాదు
31-12-2024 06:24 PM
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంయుక్తంగా దేశంలోని 31 రాష్ట్రాల (కేంద్ర పాలిత ప్రాంతాలు సహా) ముఖ్యమంత్రుల ఆస్తులపై సర్వే నిర్వహించి నివేదిక...
నారా వారి రక్త చరిత్ర
31-12-2024 04:54 PM
చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా
మాజీ మంత్రి పేర్నినానికి హైకోర్టులో ఊరట
31-12-2024 03:36 PM
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం...
రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?
31-12-2024 11:42 AM
భోగాపురం ఎయిర్పోర్ట్, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు
ఆరోగ్యశ్రీకి సుస్తీ!
31-12-2024 11:29 AM
ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన...
ఇంగ్లీష్ మీడియంపై విష ప్రచారం
31-12-2024 08:30 AM
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, భాషా వికాసం, మేధావుల ముసుగులో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం చేసే కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రముఖులు వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఏ మీడియంలో...
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి
31-12-2024 08:24 AM
సోమవారం రాత్రి టీడీపీ నాయకులు ఆనంద్, సుధీర్, సురేష్, వేణు, మరికొందరు వైయస్ఆర్సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
30-12-2024
పేర్ని నాని సతీమణికి ఊరట
30-12-2024 08:10 PM
నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో దురహంకార తత్వం
30-12-2024 08:00 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైయస్ జగన్, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పలు సంస్కరణలు అమలు చేశారు. అందులో భాగంగా, గవర్నమెంట్ స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్...
కూటమి పాలనలో ఎస్సీలకు రక్షణ కరువు
30-12-2024 06:39 PM
నాడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఆ తర్వాత 2019-24 మధ్య పత్తికొండ ఎమ్మెల్యేగా శ్రీదేవమ్మ ఉన్నారు. ఆ సమయంలో ఏ ఒక్క సంఘటన అయినా జరిగిందా, ఎక్కడైనా హింసాత్మక చర్యలు జరిగాయా,
ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ తో ఎంపి మద్దిల గురుమూర్తి భేటీ
30-12-2024 06:21 PM
తిరుపతి 50 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ పెరిగిన ఈఎస్ఐ లబ్దిదారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు సరిపోవటం లేదని ఈ హాస్పిటల్‌ను 100 పడకల హాస్పిటల్ గా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకి వివరించారు.
ఫీజులు ఇవ్వకపోతే చదువులు ఎలా సాగుతాయి?
30-12-2024 06:16 PM
ఫీజులు చెల్లించకపోతే విద్యార్థుల చదువులు ఎలా ముందుకు సాగుతాయని ఆయన ప్రశ్నించారు.
పవన్..నీ నిజస్వరూపం బయట పెట్టుకున్నందుకు సంతోషం
30-12-2024 04:30 PM
సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »