స్టోరీస్

04-01-2025

04-01-2025 07:14 PM
ఆరోగ్యశ్రీలో 3257 ప్రోసీజర్లకు వైద్యం అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే హైబ్రిడ్‌ మోడల్‌లో, అన్ని ప్రొసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఉచితంగా మందులు ఇవ్వరు. రోగి హెల్త్‌ ప్రొఫైల్‌ని...
04-01-2025 05:48 PM
‘పంచాయ‌తీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?,  పచ్చటి తణుకును వాయు  కాలుష్యం  నీరు కాలుష్యం కమ్మేస్తుంటే  అధికారులకు పట్టదా ....?,
04-01-2025 05:13 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే 3.5 లక్షల పెన్షన్లు తొలగించారని వెల్లడించారు. రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊర్కోబోమని.. హైకోర్టును, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆయ‌న...
04-01-2025 04:28 PM
ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్ లోకి మార్చబోతున్నామంటూ నిన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ చెప్పారు. ఈ నిర్ణయం  వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఏమి మేలు జరగదు... ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి
04-01-2025 03:19 PM
దళితులను ఊళ్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలి వేయాలని హుకుం జారీ చేస్తున్న తెలుగు దేశం నాయకులు చూడండి, దళితులపై భౌతికంగా దాడి చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం
04-01-2025 02:57 PM
ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించాడు. రాజకీయాలలో శుష్కవాగ్ధానాలు చేయకూడదు అనే విషయాన్ని ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదు. అక్కచెల్లెమ్మలను మళ్ళీ మళ్ళీ...
04-01-2025 02:33 PM
వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్‌పై  శ్రావణి అనే మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. ఆ కేసులో తన వద్ద  ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించు కున్నట్లు  శ్రావణి  వద్ద ఫిర్యాదులో...
04-01-2025 12:07 PM
‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.   భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.
04-01-2025 10:52 AM
నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌, మాజీ మంత్రి రోజా సహా కార్యకర్తలు ఉన్న ఫ్లైక్సీలని...
04-01-2025 10:41 AM
వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?...
04-01-2025 07:54 AM
పరిహారం కూడా ఇవ్వకుండా ఇలా బలవంతంగా లాక్కోవడమే­మిటని నిలదీస్తున్నారు. మల్లవల్లిలోని రీ సర్వే నంబర్‌ 11లో 1,460 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఏపీఐఐసీకి...
04-01-2025 07:22 AM
ఒకవైపు రాస్తారోకో చేస్తూనే మరోవైపు టీడీపీ రౌడీమూకలు దళితులకు చెందిన ఆరు బైక్‌లను కాల్చేశారు. కానీ, దళితులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 13 మందిపై కేసులు నమోదు చేశారు.

03-01-2025

03-01-2025 06:50 PM
‘‘ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు లబ్ధి చేకూరేలా వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు పూర్తిగా పథకాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారు
03-01-2025 03:47 PM
 కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు చర్యలు తీసుకుంటాని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
03-01-2025 03:31 PM
ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నేత‌లు నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, బిడ్డ‌ల‌కు అన్యాయం చేశారు.
03-01-2025 03:20 PM
రేవ్ పార్టీ జ‌రిగిన‌ట్లు సోష‌ల్ మీడియాలో అశ్లీల వీడియోలు వైర‌ల్ అవుతున్నా కూట‌మి ప్ర‌భుత్వంలో ఎలాంటి చ‌ల‌నం లేద‌న్నారు. ఇంత‌వ‌ర‌కు పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  
03-01-2025 02:55 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు మ‌సీదుపురం గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన రాజేష్‌, ఓబులేసు, శేఖర్‌ తదితరులు దీనిపై ఆగ్రహం...
03-01-2025 02:40 PM
1995 ప్రాంతంలోనే అంటే చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మయంలోనే క‌డ‌ప స‌మీపంలో పనికిరాని భూములను సజ్జల రామ‌కృష్ణారెడ్డి సోదరులు కొనుగోలుచేశారు
03-01-2025 01:18 PM
చిత్తూరు జిల్లా నగరి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌డుకుపేట‌లో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో వివాదం చెల‌రేగింది. ఈ గొడ‌వ‌లో టీడీపీ నేత‌లు ఎంట‌రై దళితులు ఊరు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు
03-01-2025 11:36 AM
జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం...
03-01-2025 10:36 AM
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేగారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయిగారి జయంతి సందర్భంగా...
03-01-2025 08:22 AM
 ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్‌ డెలివరీ.. ఇప్పుడు నిలిచి పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

02-01-2025

02-01-2025 05:53 PM
పత్రికల్లో కొన్ని కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఈ రోజు తెలుగుదేశంకు బాకా ఊదే పత్రికలో ప్రధాన శీర్షికగా కక్షసాధింపు అనేది నా లక్ష్యం కాదు అని చంద్రబాబు అన్నట్లుగా రాశారు.
02-01-2025 04:32 PM
చంద్రబాబు నివాసానికి సంబంధించి కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. కరకట్ట మీద ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంటినే అధికారిక నివాసంగా ప్రకటించింది. 
02-01-2025 03:57 PM
తాజాగా జిల్లాలవారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ, విద్యా శాఖను ఆదేశించి, మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారు.
02-01-2025 03:49 PM
పంచాయ‌తీ తీర్మానం, నో అబ్జాక్షన్ సర్టిఫికెట్ లేకుండానే ప‌శు వ‌ధ‌ ఫ్యాక్టరీని ఎలా న‌డుపుతార‌ని కారుమూరి నాగేశ్వ‌ర‌రావు నిల‌దీశారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రోజు కూడా ఒక్క పశువుని  కూడా  ...
02-01-2025 02:51 PM
ఈ కేసుకు సంబంధించి కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.
02-01-2025 02:20 PM
ఎపిలోని ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలకు బదులు బాబు మోసాలకు గురవుతున్నారు. ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా మహిళలను నమ్మించి నట్టేట ముంచారు.
02-01-2025 12:45 PM
రాత్రి పొలంలోని బంతిపూల మొక్కలు పీకేసి శునకానందం పొందారు. వైయ‌స్ఆర్‌సీపీలో మ‌హిళా నాయ‌కురాలు యాక్టివ్ ఉండ‌టంతో ఆమెపై కక్ష కట్టి  ఇలా బంతిపూల మొక్కలను పీకేశారు.
02-01-2025 11:49 AM
ఇదే సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా కేక్‌ కట్‌ చేసి ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. ‘ఏరా మా ముందే జై జగన్‌’ అంటూ నినాదాలు చేస్తారా... అంటూ వైయ‌స్ఆర్‌...

Pages

Back to Top