న్యూఢిల్లీ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ భేటీ కాసేపటి క్రితం ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ప్రారంభమైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తనున్న అంశాలపై పార్టీ ఎంపీలు చర్చిస్తున్నారు. ఇదివరకే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. నిన్నటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం విధితమే. Read Also: పేదల సంక్షేమమే సీఎం వైయస్ జగన్ ధ్యేయం