శ్రీకాకుళం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సంస్కరణల దిశగా సాగుతుందని ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యాబోధనను వ్యతిరేకించిన వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలన్నారు. పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేసేందుకు ఆంగ్ల విద్యాబోధన అమలు చేస్తున్నామన్నారు. పత్రికలు ఇంగ్లీష్ మీడియానికి మతపరమైన విషయాలు జోడించి రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. Read Also: ప్రశ్నించే తత్వాన్ని పవన్ మరిచారు