స్టోరీస్

30-12-2024

30-12-2024 06:39 PM
నాడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఆ తర్వాత 2019-24 మధ్య ప‌త్తికొండ ఎమ్మెల్యేగా శ్రీదేవమ్మ ఉన్నారు. ఆ సమయంలో ఏ ఒక్క సంఘటన అయినా జరిగిందా, ఎక్కడైనా హింసాత్మక చర్యలు జరిగాయా,
30-12-2024 06:21 PM
తిరుపతి 50 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ పెరిగిన ఈఎస్ఐ లబ్దిదారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు సరిపోవటం లేదని ఈ హాస్పిటల్‌ను 100 పడకల హాస్పిటల్ గా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకి వివరించారు.
30-12-2024 06:16 PM
ఫీజులు చెల్లించ‌క‌పోతే విద్యార్థుల చ‌దువులు ఎలా ముందుకు సాగుతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.   
30-12-2024 04:30 PM
సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు.
30-12-2024 02:21 PM
ప్రవీణ్ సాయి విఠల్ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించిన అనంత వెంకటరామిరెడ్డి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
30-12-2024 08:16 AM
రబీ–2024–25 సీజన్‌లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్‌ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా...
30-12-2024 07:12 AM
పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి...

29-12-2024

29-12-2024 08:37 PM
  తాజాగా వైయ‌స్ఆర్‌ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది.
29-12-2024 06:26 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యుత్‌ ఛార్జీల పెంపుపై పోరుబాటలో భాగంగా, రాయచోటిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌గా కూడా పని...
29-12-2024 03:35 PM
 అలవి కాని హమీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం, వైయస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పదే పదే ఆరోపణలు చేస్తోంది. తమ అనుకూల ఎల్లో మీడియా
29-12-2024 03:23 PM
‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది.
29-12-2024 09:56 AM
రేటు పతనమై.. బతుకు భారమై..
29-12-2024 09:48 AM
పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, అప్పుల పాలు కాకుండా మహోన్నత సంకల్పంతో 2007లో దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
29-12-2024 09:41 AM
ఎంపీడీవోపై దాడి చేశారనే అక్రమ కేసు బనాయించింది కాకుండా, పోలీసులు ఈ దాష్టీకానికి తెగబడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో కక్షసాధింపు ధోరణిలో, పక్కా పన్నాగంతో జె. సుదర్శన్‌రెడ్డిని...

28-12-2024

28-12-2024 09:27 PM
శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు.
28-12-2024 09:15 PM
విశాఖపట్నం:విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌
28-12-2024 09:10 PM
మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన...
28-12-2024 06:31 PM
"ఈ అద్భుతమైన మైలురాయి అతని కృషి, స్థితిస్థాపకత మరియు ఆట పట్ల అభిరుచికి నిదర్శనం. అతని క్రికెట్ ప్రయాణంలో అతను విజయాలు మరియు మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను" అని మాజీ...
28-12-2024 06:20 PM
ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు, అక్కడ MPP ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు, అక్కడ జరిగింది ఇది
28-12-2024 06:10 PM
మచిలీపట్నంలో నా సతీమణి జయసుధకు చెందిన గోదాంను రెండేళ్ల క్రితం పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చాం. దానిలో నిల్వ చేసిన బియ్యంలో షార్టేజీ వచ్చిందని గత నవంబరు 25న గోదాం మేనేజర్‌ నా సతీమణి దృష్టికి...
28-12-2024 02:08 PM
టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు.
28-12-2024 01:44 PM
అనంతపురం జిల్లాలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
28-12-2024 01:37 PM
పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల  కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్‌ చేశారు.
28-12-2024 01:28 PM
.‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు.
28-12-2024 09:37 AM
కృష్ణా జిల్లాలో విద్యుత్‌­చార్జీల పెంపుపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించా­రు. ఎన్టీఆర్‌ జిల్లాలో భారీ స్పందన లభించింది.   

27-12-2024

27-12-2024 08:16 PM
ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, వాగ్దానాలను పక్కనపెట్టి కేవలం కక్ష సాధింపు ధోరణితో ఈ ఆరునెలలుగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బ.
27-12-2024 05:39 PM
మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్‌, దొరిగల్లు, ముదిగుబ్బ, కట్టకిందపల్లె, బత్తలపల్లి టోల్‌ ప్లాజా, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి క్రాస్‌,...
27-12-2024 05:07 PM
రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్‌, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు.  
27-12-2024 10:41 AM
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్య‌మం ఉవ్వెత్తున మొద‌లైంది
27-12-2024 10:24 AM
జనవరి నెల నుంచి ప్రజల మీద రూ.9,412.50 కోట్లతో ప్రభుత్వం మరో పిడుగు వేయనుంది. ఈ మొత్తం రానున్న 24 నెలలు వసూలు చేసుకో­వాలని డిస్కంలకు ఏపీఈఆర్‌సీ సూచించింది.

Pages

Back to Top