పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు 14 మందిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శులుగా నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

 రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శులు:

 1. బాయ‌న‌బోయిన గోపినాధ్‌-  అన్న‌మ‌య్య జిల్లా
2. అంబ‌వ‌రం భాస్క‌ర్‌రెడ్డి- వైయ‌స్ఆర్ జిల్లా
3. తుమ్మా జ‌య‌రామిరెడ్డి- ఎన్టీఆర్ జిల్లా
4. రాజీవ్ పాల‌డుగు- ప్ర‌కాశం జిల్లా 
5.  మాచ‌ర్ల కాశిరెడ్డి- ప్ర‌కాశం జిల్లా
6. కేతు మాలాడ్రి రెడ్డి- ప్ర‌కాశం జిల్లా
7. మార్ల‌పాటి మ‌హేష్‌బాబు- ఎస్పీఎస్ నెల్లూరు
8.  య‌ల్లంటి సంతోష్ కుమార్‌- తిరుప‌తి
9. గాడి శ్రీ‌నివాసులురెడ్డి- తిరుప‌తి
10. గోవింద‌రెడ్డిప‌ల్లె దినేష్‌- చిత్తూరు
11. బండ్రేవు వెంక‌ట నారాయ‌ణ రెడ్డి- అన్న‌మ‌య్య జిల్లా
12. రావుల న‌ర‌సింహారెడ్డి- అన్న‌మ‌య్య జిల్లా
13. డాక్ట‌ర్ జి. వెంక‌ట‌ర‌మ‌ణ‌- విజ‌య‌న‌గ‌రం
14. య‌ర్కారెడ్డి లీలాకృష్ణారెడ్డి- కృష్ణా జిల్లా  

Back to Top