వైయస్ఆర్సీపీ నేతలపై కత్తులతో దాడిజనవరి 3న జరగాల్సిన వైయస్ఆర్సీపీ ధర్నా వాయిదారాజకీయం కోసమే గాలివీడులో పవన్‌కళ్యాణ్ పర్యటనక్రికెటర్ నితీష్ కుమార్ కు వైయస్ జగన్ అభినందనలు చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్రాజకీయ కక్షతో అరెస్ట్‌లకు కుట్ర పన్నారునాపై ప్రతీకారంతో ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు వైయస్ఆర్సీపీ పోరుబాటపై అక్రమ కేసులుదేశం గొప్ప నేతను కోల్పోయిందిగాలివీడు ఘటనపై విచారణ జరిపించాలి
స్టోరీస్
28-12-2024
28-12-2024 09:27 PM
శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు.
28-12-2024 09:15 PM
విశాఖపట్నం:విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
28-12-2024 09:10 PM
మాజీ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడుగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. కిందిస్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన...
28-12-2024 06:31 PM
"ఈ అద్భుతమైన మైలురాయి అతని కృషి, స్థితిస్థాపకత మరియు ఆట పట్ల అభిరుచికి నిదర్శనం. అతని క్రికెట్ ప్రయాణంలో అతను విజయాలు మరియు మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను" అని మాజీ...
28-12-2024 06:20 PM
ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు, అక్కడ MPP ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు, అక్కడ జరిగింది ఇది
28-12-2024 06:10 PM
మచిలీపట్నంలో నా సతీమణి జయసుధకు చెందిన గోదాంను రెండేళ్ల క్రితం పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చాం. దానిలో నిల్వ చేసిన బియ్యంలో షార్టేజీ వచ్చిందని గత నవంబరు 25న గోదాం మేనేజర్ నా సతీమణి దృష్టికి...
28-12-2024 02:08 PM
టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు.
28-12-2024 01:44 PM
అనంతపురం జిల్లాలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
28-12-2024 01:37 PM
పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.
28-12-2024 01:28 PM
.‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు.
28-12-2024 09:37 AM
కృష్ణా జిల్లాలో విద్యుత్‌చార్జీల పెంపుపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్పందన లభించింది.
27-12-2024
27-12-2024 08:16 PM
ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, వాగ్దానాలను పక్కనపెట్టి కేవలం కక్ష సాధింపు ధోరణితో ఈ ఆరునెలలుగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బ.
27-12-2024 05:39 PM
మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు, ముదిగుబ్బ, కట్టకిందపల్లె, బత్తలపల్లి టోల్ ప్లాజా, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి క్రాస్,...
27-12-2024 05:07 PM
రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు.
27-12-2024 10:41 AM
వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది
27-12-2024 10:24 AM
జనవరి నెల నుంచి ప్రజల మీద రూ.9,412.50 కోట్లతో ప్రభుత్వం మరో పిడుగు వేయనుంది. ఈ మొత్తం రానున్న 24 నెలలు వసూలు చేసుకోవాలని డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది.
26-12-2024
26-12-2024 11:53 PM
ఏ బాధ్యత నిర్వహించినా… ప్రతి చోటా తనదైన ముద్ర కనబర్చారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్న వైయస్ జగన్,...
26-12-2024 10:09 PM
నాలుగురోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు.
26-12-2024 09:35 PM
ఎల్లో మీడియా విష ప్రచారంపై పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు.
26-12-2024 06:30 PM
వైయస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైయస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.
26-12-2024 06:08 PM
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్... కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు
26-12-2024 03:57 PM
విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మరిచిపోయి ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడుకు...
26-12-2024 10:35 AM
వైయస్ జగన్‌ను కలిసేందుకు రాయలసీమ జిల్లాలు నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.
26-12-2024 10:22 AM
ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి...
26-12-2024 10:14 AM
రాష్ట్రంలో చలితోపాటు కరెంట్ బిల్లులు పొగలు కక్కుతున్నాయి! ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్తు చార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి
25-12-2024
25-12-2024 08:23 PM
అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి.
25-12-2024 11:44 AM
అటల్ బిహారీ వాజ్‌పేయి జీ భారతదేశాన్ని క్లిష్టమైన సమయాల్లో మార్గనిర్దేశం చేసిన గౌరవనీయమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 100వ జయంతి సందర్భంగా, వాజ్‌పేయి జీకి నివాళులు అర్పిస్తున్నాము,
25-12-2024 11:35 AM
వైయస్ఆర్ జిల్లా: ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన క్రిస్మస్ పర్వదినం మనందరికీ స్ఫూర్తినిస్తుందని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్
25-12-2024 11:23 AM
పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వైయస్ జగన్ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.