క్రిస్టమన్‌ వేడుకల్లో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌

పులివెందుల:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రిస్టమన్‌ వేడుకల్లో పాల్గొన్నారు.  నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో వైయ‌స్‌ జగన్‌ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క్రైస్త‌వుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. 


Back to Top