Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రభుత్వ విద్య మిథ్యే!
27న విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
వైయస్ఆర్సీపీ నేతలే టార్గెట్
వికసిత్ కాదు..విలపిస్తున్న ఆంధ్రా
వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది
జననేత జన్మదినం..జగమంతా సంబరం
అభివృద్ధి.. సంక్షేమం కోసం పోరాటాలకు సిద్ధం కావాలి
కెనడాలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు..
కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైయస్ జగన్
స్టోరీస్
23-12-2024
ప్రభుత్వ విద్య మిథ్యే!
23-12-2024 11:03 AM
విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి...
22-12-2024
27న విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
22-12-2024 03:45 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించాడు.
వైయస్ఆర్సీపీ నేతలే టార్గెట్
22-12-2024 10:56 AM
మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు
వికసిత్ కాదు..విలపిస్తున్న ఆంధ్రా
22-12-2024 10:53 AM
ఉమ్మడి రాష్ట్రంలో యూజర్ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్ చార్జీలు’...
21-12-2024
వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది
21-12-2024 08:57 PM
నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
జననేత జన్మదినం..జగమంతా సంబరం
21-12-2024 08:51 PM
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో వైయస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేక్ కట్ చేసి సందడి చేసిన వైయస్ఆర్సీపీ...
అభివృద్ధి.. సంక్షేమం కోసం పోరాటాలకు సిద్ధం కావాలి
21-12-2024 02:02 PM
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు అనేక వాగ్దానాల ఇచ్చి వాటిని అమలు చేయకుండా విస్మరించి ప్రజలను మోసం, దగా చేశారని విమర్శించారు
కెనడాలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
21-12-2024 01:56 PM
ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు.
ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు..
21-12-2024 01:33 PM
బర్త్ డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు.
కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైయస్ జగన్
21-12-2024 01:15 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి...
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
21-12-2024 12:50 PM
బర్త్ డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు.
వైయస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
21-12-2024 10:56 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని, ప్రజాసేవలో సుదీర్ఘకాలం ఉండాలని గవర్నర్ అబ్దుల్ నజీర్...
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్ బర్త్ డే వేడుకలు
21-12-2024 10:36 AM
ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు.
వైయస్ జగన్ ఈజ్ ఏ టార్చ్ బేరర్....
21-12-2024 08:19 AM
ఎంపీగా మొదలైన వైయస్ జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన...
ఎవరేమన్నా.. వైయస్ జగన్ వెంటే జనం!
21-12-2024 08:05 AM
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైయస్ జగన్మోహన్రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు.
20-12-2024
మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి
20-12-2024 11:52 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేసిన పథకాలు ఏమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఘనంగా వైయస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు
20-12-2024 10:26 PM
మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు
అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న
20-12-2024 09:33 PM
ట్విటర్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా వైయస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోష...
సోషల్ మీడియా కేసులకు బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదు
20-12-2024 06:37 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై ఉక్కుపాదం మోపేందుకు గానూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగించే బీఎన్ఎస్ 111 సెక్ష...
అబద్ధాల పునాదులపైనే కూటమి పార్టీలకు అధికారం
20-12-2024 04:19 PM
నాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లి–మంగళగిరి రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు తొలగించాలని నోటీసులిచ్చి, గడువు కూడా ఇచ్చారు. గ్రామస్తులు స్పందించకపోవడంతో,...
విజయవాడ వారధిపై వైయస్ఆర్సీపీ ఫ్లెక్సీలు తొలగింపు
20-12-2024 01:05 PM
పార్టీ పిలుపుమేరకు వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ శివారులో వారధిపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు...
జేపీసీలో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు
20-12-2024 12:50 PM
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది.
కుప్పంలో వైయస్ఆర్సీపీ సేవా కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ
20-12-2024 11:06 AM
పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు`
20-12-2024 08:16 AM
వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
19-12-2024
రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరట్ల మాధవ్
19-12-2024 10:34 PM
ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
అంబేద్కర్ భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం
19-12-2024 10:29 PM
అంబేద్కర్ గారిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా, పల్లెత్తు మాట అన్నా అది తప్పే. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్‌గారి భావజాలం మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం
విద్యుత్ ఛార్జీల బాదుడుపై ఉద్యమిద్దాం
19-12-2024 09:16 PM
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో నియంత పాలన
19-12-2024 07:28 PM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న చంద్రబాబుకు చివరికి న్యాయ వ్యవస్థపైన కూడా గౌరవం లేదు. ఏకంగా న్యాయవ్యవస్థకు చెందిన జడ్జ్ లపై నిఘా పెట్టి, వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.
బాబుది విజన్ కాదు..420
19-12-2024 02:19 PM
చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. వైయస్ జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.
సజ్జల భార్గవ్‌కు హైకోర్టులో ఊరట
19-12-2024 01:14 PM
ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »