01-04-2025
01-04-2025 03:53 PM
చంద్రగిరి నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని రక్తగాయాలతో చికిత్స పొందుతున్న భూపతిరెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు
01-04-2025 01:11 PM
పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, అన్ని విధాల ఆదుకుంటుందని ఫోన్లో పరామర్శ సందర్భంగా వైయస్ జగన్, లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైయస్...
01-04-2025 11:39 AM
మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు.
01-04-2025 11:29 AM
గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండటానికి వీల్లేదంటూ టీడీపీ నాయకులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి పేర్కొన్నారు.
01-04-2025 11:25 AM
గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా.. నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున పునాది డయాఫ్రం వాల్...
31-03-2025
31-03-2025 08:08 PM
పేదల విషయంలో చంద్రబాబుది రెండు నాలుకల దోరణి. చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమం అంటూ మాట్లాడటమే తప్ప వాస్తవంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టరు.
31-03-2025 05:06 PM
పరిటాల సునీత డైరెక్షన్లో స్థానిక ఎస్ఐ సుధాకర్ ప్రోత్సహాంతోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తుండటం చూస్తుంటే, లోకేష్ రెడ్‌బుక్...
31-03-2025 04:10 PM
సంస్మరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు అనంతబాబు, కావూరి శ్రీనివాస్
31-03-2025 03:58 PM
పట్టణం లోని జామియా మసీద్ ఆవరణంలోని ఈద్గాలో జరిగిన నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అనంతరం యర్రగొండపాలెం మండల మౌలానాలకు రంజాన్ తోఫాగా వస్త్రాలు కానుకగా అందించారు.
31-03-2025 03:35 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీసీ కార్యకర్త కురబ లింగమయ్యను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా...
31-03-2025 01:10 PM
ఉగాది సందర్భంగా పీ4 కార్యక్రమం జరుగుతూ ఉంటే పప్పురాజా నారా లోకేష్ కనిపించలేదు. మన చిట్టిరాజా క్రికెట్ మ్యాచ్ చూయడానికి వెళ్ళాడు. ప్రతి వారంలో రెండు రోజులు శని, ఆదివారాలు చిట్టిరాజాకు విరామం.
31-03-2025 12:39 PM
.‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యను ఖండిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
31-03-2025 12:19 PM
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.
31-03-2025 11:58 AM
‘జగనన్నను చూసి ప్రజలు నన్ను గెలిపించారు. అలాంటప్పుడు నేను జగనన్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఎలా మద్దతు ఇస్తాను?’ అని అంబేడ్కర్‌కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతల...
31-03-2025 10:27 AM
రంజాన్ పండుగ సందర్బంగా వైయస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక.
31-03-2025 09:59 AM
బడుగు, బలహీనులు చెప్పినా కూడా ఆలోచించరు
వాళ్ల ఆలోచనా విధానమే తప్పు...
పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
30-03-2025
30-03-2025 06:38 PM
కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు.
30-03-2025 06:28 PM
కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటున్నాడని జీర్ణించుకోలేని ధర్మవరపు ఆదర్శ్, మరి కొంత మంది ఈ దాడికి పూనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా రాప్తాడు...
30-03-2025 06:22 PM
అనంతపురం : రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని బాబా నగర్ లో 16వ డివిజన్ కన్వీనర్ సీ.
30-03-2025 06:16 PM
ఎన్నికలకు ముందు ఉగాది పండుగ రోజున అంటే గత ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పచ్చడి తింటూ... వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతానని చంద్ర...
30-03-2025 06:13 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రత్యేక పూజ చేశారు.
29-03-2025
29-03-2025 07:24 PM
తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇంఛార్జ్ ఎంపీపీ కుమారుడు షేక్ సైదా, పిడుగురాళ్ళ మండలం అగ్రహారంకు చెందిన అల్లా బ„Š ను ఈ రోజు ఉదయం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలిసింది.
29-03-2025 07:17 PM
తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
29-03-2025 06:15 PM
అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు
29-03-2025 04:48 PM
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో...
29-03-2025 04:36 PM
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించానని డప్పు కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్, తాను నిర్వహించే అటవీ శాఖ పరిధిలోకి వచ్చే జలాశయంలో బోటు షికార్లు పేరుతో ఆధ్మాత్మికతకు భంగం కలిగిస్తుంటే...
29-03-2025 04:27 PM
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైయస్...
29-03-2025 04:18 PM
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు. పిచ్చమ్మ మృతికి సంతాపం తెలిపారు.
29-03-2025 03:56 PM
రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
29-03-2025 03:08 PM
చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారా? కూటమి పాలన చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు.