Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అర్ధరాత్రి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి..!
భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి
వేధింపులకు భయపడేది లేదు
పల్నాడులో రెచ్చిపోయిన పచ్చ గూండాలు
గోదారమ్మ సాక్షిగా..పోలవరంపై పచ్చి అబద్ధాలు
కూటమి సర్కార్ పీ-4 ఈవెంట్ అట్టర్ ఫ్లాప్
లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం
యర్రం పిచ్చెమ్మ సంస్మరణ సభ
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్
అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టనపెట్టుకున్నారు
స్టోరీస్
01-04-2025
అర్ధరాత్రి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి..!
01-04-2025 03:53 PM
చంద్రగిరి నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని రక్తగాయాలతో చికిత్స పొందుతున్న భూపతిరెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు
భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి
01-04-2025 01:11 PM
పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, అన్ని విధాల ఆదుకుంటుందని ఫోన్‌లో పరామర్శ సందర్భంగా వైయస్ జగన్, లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైయస్...
వేధింపులకు భయపడేది లేదు
01-04-2025 11:39 AM
మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు.
పల్నాడులో రెచ్చిపోయిన పచ్చ గూండాలు
01-04-2025 11:29 AM
గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఉండటానికి వీల్లేదంటూ టీడీపీ నాయకులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి పేర్కొన్నారు.
గోదారమ్మ సాక్షిగా..పోలవరంపై పచ్చి అబద్ధాలు
01-04-2025 11:25 AM
గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండా.. నదికి అడ్డంగా నిర్మించాల్సిన ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున పునాది డయాఫ్రం వాల్...
31-03-2025
కూటమి సర్కార్ పీ-4 ఈవెంట్ అట్టర్ ఫ్లాప్
31-03-2025 08:08 PM
పేదల విషయంలో చంద్రబాబుది రెండు నాలుకల దోరణి. చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమం అంటూ మాట్లాడటమే తప్ప వాస్తవంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టరు.
లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం
31-03-2025 05:06 PM
పరిటాల సునీత డైరెక్షన్‌లో స్థానిక ఎస్ఐ సుధాకర్ ప్రోత్సహాంతోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తుండటం చూస్తుంటే, లోకేష్ రెడ్‌బుక్...
యర్రం పిచ్చెమ్మ సంస్మరణ సభ
31-03-2025 04:10 PM
సంస్మరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు అనంతబాబు, కావూరి శ్రీనివాస్
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్
31-03-2025 03:58 PM
పట్టణం లోని జామియా మసీద్ ఆవరణంలోని ఈద్గాలో జరిగిన నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అనంతరం యర్రగొండపాలెం మండల మౌలానాలకు రంజాన్ తోఫాగా వస్త్రాలు కానుకగా అందించారు.
అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టనపెట్టుకున్నారు
31-03-2025 03:35 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీసీ కార్యకర్త కురబ లింగమయ్యను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా...
'పీ4-జీరో పావర్టీ' పేరుతో చంద్రబాబు తాజా పబ్లిసిటీ స్టంట్
31-03-2025 01:10 PM
ఉగాది సందర్భంగా పీ4 కార్యక్రమం జరుగుతూ ఉంటే పప్పురాజా నారా లోకేష్ కనిపించలేదు. మన చిట్టిరాజా క్రికెట్ మ్యాచ్ చూయడానికి వెళ్ళాడు. ప్రతి వారంలో రెండు రోజులు శని, ఆదివారాలు చిట్టిరాజాకు విరామం.
`కూటమి` పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెట్టారు
31-03-2025 12:39 PM
.‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యను ఖండిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
బాబూ..భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!!
31-03-2025 12:19 PM
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.
నిఖార్సైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు
31-03-2025 11:58 AM
‘జగనన్నను చూసి ప్రజలు నన్ను గెలిపించారు. అలాంటప్పుడు నేను జగనన్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఎలా మద్దతు ఇస్తాను?’ అని అంబేడ్కర్‌కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతల...
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
31-03-2025 10:27 AM
రంజాన్ పండుగ సందర్బంగా వైయస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక.
బీసీల ఆలోచన ఆ పూటకే!
31-03-2025 09:59 AM
బడుగు, బలహీనులు చెప్పినా కూడా ఆలోచించరు వాళ్ల ఆలోచనా విధానమే తప్పు... పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
30-03-2025
యువకుడిపై విచక్షణారహితంగా దాడి
30-03-2025 06:38 PM
కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు.
పాపిరెడ్డిపల్లిలో పరిటాల సునీత బంధువు దాష్టికం.!
30-03-2025 06:28 PM
కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటున్నాడని జీర్ణించుకోలేని ధర్మవరపు ఆదర్శ్, మరి కొంత మంది ఈ దాడికి పూనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా రాప్తాడు...
రంజాన్ తోఫా పంపిణీ
30-03-2025 06:22 PM
అనంతపురం : రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని బాబా నగర్ లో 16వ డివిజన్ కన్వీనర్ సీ.
కూటమి సర్కార్‌తో వలంటీర్లకు చేదు ఉగాది
30-03-2025 06:16 PM
ఎన్నికలకు ముందు ఉగాది పండుగ రోజున అంటే గత ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పచ్చడి తింటూ... వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతానని చంద్ర...
కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
30-03-2025 06:13 PM
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రత్యేక పూజ చేశారు.
29-03-2025
తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులపై ప్రేవేట్ కేసులు వేస్తాం
29-03-2025 07:24 PM
తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇంఛార్జ్ ఎంపీపీ కుమారుడు షేక్ సైదా, పిడుగురాళ్ళ మండలం అగ్రహారంకు చెందిన అల్లా బ„Š ను ఈ రోజు ఉదయం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలిసింది.
శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి
29-03-2025 07:17 PM
తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈద్ ముబారక్
29-03-2025 06:15 PM
అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు
ఎన్టీఆర్ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది
29-03-2025 04:48 PM
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో...
తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్న కూటమి సర్కార్
29-03-2025 04:36 PM
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించానని డప్పు కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్, తాను నిర్వహించే అటవీ శాఖ పరిధిలోకి వచ్చే జలాశయంలో బోటు షికార్లు పేరుతో ఆధ్మాత్మికతకు భంగం కలిగిస్తుంటే...
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలి
29-03-2025 04:27 PM
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైయస్...
వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ మాగుంట పరామర్శ
29-03-2025 04:18 PM
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు. పిచ్చమ్మ మృతికి సంతాపం తెలిపారు.
మైనార్టీ నేత ఫయాజ్ బాషాకు భద్రత కల్పించాలి
29-03-2025 03:56 PM
రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
29-03-2025 03:08 PM
చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారా? కూటమి పాలన చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »