స్టోరీస్

27-12-2024

27-12-2024 10:24 AM
జనవరి నెల నుంచి ప్రజల మీద రూ.9,412.50 కోట్లతో ప్రభుత్వం మరో పిడుగు వేయనుంది. ఈ మొత్తం రానున్న 24 నెలలు వసూలు చేసుకో­వాలని డిస్కంలకు ఏపీఈఆర్‌సీ సూచించింది.

26-12-2024

26-12-2024 11:53 PM
ఏ బాధ్యత  నిర్వహించినా…  ప్రతి చోటా తనదైన ముద్ర కనబర్చారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్‌సింగ్‌ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్న వైయస్‌ జగన్,...
26-12-2024 10:09 PM
నాలుగురోజుల పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు.
26-12-2024 09:35 PM
ఎల్లో మీడియా విష ప్రచారంపై పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. 
26-12-2024 06:30 PM
వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైయ‌స్‌ జగన్‌ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.
26-12-2024 06:08 PM
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌... కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు
26-12-2024 03:57 PM
విద్యుత్‌ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మరిచిపోయి ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడుకు...
26-12-2024 10:35 AM
 వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు రాయలసీమ జిల్లాలు నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.
26-12-2024 10:22 AM
ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి...
26-12-2024 10:14 AM
రాష్ట్రంలో చలితోపాటు కరెంట్‌ బిల్లులు పొగలు కక్కుతున్నాయి! ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్తు చార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో బిల్లులు భారీగా పెరిగాయి

25-12-2024

25-12-2024 08:23 PM
అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి.
25-12-2024 11:44 AM
అటల్ బిహారీ వాజ్‌పేయి జీ భారతదేశాన్ని క్లిష్టమైన సమయాల్లో మార్గనిర్దేశం చేసిన గౌరవనీయమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 100వ జయంతి సందర్భంగా, వాజ్‌పేయి జీకి నివాళులు అర్పిస్తున్నాము,
25-12-2024 11:35 AM
వైయ‌స్ఆర్ జిల్లా:  ప్ర‌భువైన యేసుక్రీస్తు జ‌న్మించిన క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం మ‌నంద‌రికీ స్ఫూర్తినిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్
25-12-2024 11:23 AM
పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో వైయ‌స్‌ జగన్‌ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

24-12-2024

24-12-2024 09:36 PM
తన పిటిషన్‌ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్‌ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.
24-12-2024 09:31 PM
ఈ సంద‌ర్భంగా నూత‌న‌ వధూవరులను ఆశీర్వదించిన మాజీ సిఎం వైయస్ జగన్, శుభాకాంక్ష‌లు తెలిపారు. 
24-12-2024 06:41 PM
ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు.
24-12-2024 06:30 PM
కూటమి ప్రభుత్వ కరెంటు ఛార్జీలు పెంపుపై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్ ను విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వి...
24-12-2024 06:03 PM
అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.  కానీ, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం.
24-12-2024 05:33 PM
కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు
24-12-2024 05:12 PM
హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్‌ బెనెగల్‌.. ఎన్నో కళాత్మకచిత్రాలను తెరకెక్కించారు.  కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న
24-12-2024 01:36 PM
కరెంటు చార్జీల పెంపుపై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్‌,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు.
24-12-2024 12:57 PM
‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు.
24-12-2024 12:38 PM
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి...
24-12-2024 12:26 PM
అనంత‌రం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో వైయ‌స్‌ జగన్‌, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.    

23-12-2024

23-12-2024 08:41 PM
ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి.  అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది...
23-12-2024 04:42 PM
వైయ‌స్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కోసం ఏకంగా 980 మంది భద్రతా సిబ్బంది పని చేశారని, అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.90 కోట్లు ఖర్చు చేసిందని ఎటువంటి ఆధారాలు లేని ఒక తప్పుడు కథనాన్ని నిస్సిగ్గుగా ఈనాడు...
23-12-2024 02:51 PM
తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు. దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన...
23-12-2024 12:06 PM
మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. 

Pages

Back to Top