స్టోరీస్

31-03-2025

31-03-2025 01:10 PM
ఉగాది సందర్భంగా పీ4 కార్యక్రమం జరుగుతూ ఉంటే పప్పురాజా నారా లోకేష్ కనిపించలేదు. మన చిట్టిరాజా క్రికెట్ మ్యాచ్ చూయడానికి వెళ్ళాడు. ప్రతి వారంలో రెండు రోజులు శని, ఆదివారాలు చిట్టిరాజాకు విరామం.
31-03-2025 12:39 PM
.‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యను ఖండిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
31-03-2025 12:19 PM
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.
31-03-2025 11:58 AM
‘జగనన్నను చూసి ప్రజలు నన్ను గెలిపించారు. అలాంటప్పుడు నేను జగనన్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఎలా మద్దతు ఇస్తాను?’ అని  అంబేడ్కర్‌కాలనీ–2 ఎంపీటీసీ సభ్యురాలు సృజన కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతల...
31-03-2025 10:27 AM
రంజాన్‌ పండుగ సందర్బంగా వైయ‌స్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక.
31-03-2025 09:59 AM
 బడుగు, బలహీనులు చెప్పినా కూడా ఆలోచించరు  వాళ్ల ఆలోచనా విధానమే తప్పు... పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు

30-03-2025

30-03-2025 06:38 PM
కేసు న‌మోదు చేయ‌కుండా రాజీ చేసుకోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం ప‌ట్ల ఎమ్మెల్యే తాటిప‌త్రి చంద్ర‌శేఖ‌ర్ మండిప‌డ్డారు.  
30-03-2025 06:28 PM
కేవలం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటున్నాడని జీర్ణించుకోలేని ధర్మవరపు ఆదర్శ్, మరి కొంత మంది ఈ దాడికి పూనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా రాప్తాడు...
30-03-2025 06:22 PM
అనంతపురం : రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని బాబా నగర్ లో 16వ డివిజన్ కన్వీనర్ సీ.
30-03-2025 06:16 PM
ఎన్నిక‌ల‌కు ముందు ఉగాది పండుగ రోజున  అంటే గత ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పచ్చ‌డి తింటూ... వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించ‌డంతో పాటు వారి గౌర‌వ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతాన‌ని చంద్ర‌...
30-03-2025 06:13 PM
తాడేప‌ల్లి:    వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక  ప్ర‌త్యేక పూజ చేశారు.

29-03-2025

29-03-2025 07:24 PM
తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇంఛార్జ్‌ ఎంపీపీ కుమారుడు షేక్‌ సైదా, పిడుగురాళ్ళ మండలం అగ్రహారంకు చెందిన అల్లా బ„Š ను ఈ రోజు ఉదయం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారని తెలిసింది.
29-03-2025 07:17 PM
తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
29-03-2025 06:15 PM
అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు
29-03-2025 04:48 PM
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో...
29-03-2025 04:36 PM
స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం న‌డుం బిగించాన‌ని డ‌ప్పు కొట్టుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తాను నిర్వ‌హించే అట‌వీ శాఖ ప‌రిధిలోకి వ‌చ్చే జ‌లాశయంలో బోటు షికార్లు పేరుతో ఆధ్మాత్మిక‌త‌కు భంగం క‌లిగిస్తుంటే...
29-03-2025 04:27 PM
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని  వైయస్‌...
29-03-2025 04:18 PM
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు వైవీ సుబ్బారెడ్డిని ప‌రామ‌ర్శించారు.  పిచ్చ‌మ్మ మృతికి సంతాపం తెలిపారు.
29-03-2025 03:56 PM
రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించార‌ని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
29-03-2025 03:08 PM
చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారా? కూటమి పాలన చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు.
29-03-2025 02:58 PM
అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారు
29-03-2025 02:35 PM
ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు
29-03-2025 12:42 PM
విచారణ నిమిత్తం బందర్ సబ్ జైలు నుంచి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌కు ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకువ‌స్తుండ‌గా జగ్గయ్యపేట ఆసుప‌త్రి వ‌ద్ద వారిని త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు
29-03-2025 12:08 PM
ఫ‌యాజ్ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, తాడిప‌త్రిలో శాంతిభ‌ద్ర‌త‌లు నెల‌కొల్పాల‌ని, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కోరారు
29-03-2025 10:45 AM
పోలీ­సులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ వశమైతే...

28-03-2025

28-03-2025 04:47 PM
 వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేత‌లు పోలీసుల‌పై ఒత్తిడి చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ యూనివర్సిటీ ఎస్. ఐ కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
28-03-2025 04:23 PM
ముస్లిం స‌మాజం మొత్తం వ్య‌తిరేకిస్తున్న వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లు విష‌యంలో చంద్ర‌బాబు రాష్ట్రంలో ఒక‌లా, ఢిల్లీలో మ‌రో ర‌కంగా మాట్లాడుతున్నాడు. 
28-03-2025 03:54 PM
ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు
28-03-2025 03:19 PM
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్రంలో కార్మికులు వారి హక్కుల కోసం ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన పనిలేకుండా నాటి ముఖ్యమంత్రి వైయ‌స్‌...
28-03-2025 02:50 PM
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను.

Pages

Back to Top