04-04-2025
04-04-2025 12:14 PM
పరిటాల రవి హత్యపై ఆనాడు వైయస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సీఎంగా ఉన్న ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిగారు స్వయంగా సీబీఐ విచారణకు ఇచ్చారు. సీబీఐ దర్యాప్తులో వైయస్ జగన్‌కు ఎటువంటి సబంధం లేదని తేల్చింది
04-04-2025 11:55 AM
గత నెల 23న అంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపానపోలేదు.
04-04-2025 11:49 AM
విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు
04-04-2025 11:22 AM
రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు.
04-04-2025 10:47 AM
నాగాంజలి చావుకు కారణమైన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని...
04-04-2025 10:32 AM
వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే....
03-04-2025
03-04-2025 08:17 PM
‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు.
03-04-2025 08:04 PM
వైయస్ జగన్ గురించి మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ప్రకాశంజిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్రారంభసభ, మంగళగిరిలో పట్టాల పంపిణీ సందర్భంగా లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తుంటే...
03-04-2025 04:05 PM
బీజేపీ ఏనాడూ ముస్లీంలకు అనుకూలంగా వ్యవహరించలేదు. ఎన్డీఏ పాలనలో ముస్లీం మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించలేదు. సంఖ్యాబలం ఉందని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ అన్ని అభ్యంతరాలను పక్కకుపెట్టి వక్ఫ్ సవరణ...
03-04-2025 03:54 PM
వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్ధతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయి. మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ రెండు పార్టీలు...
03-04-2025 02:56 PM
కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైయస్ఆర్సీపీ నేత ఆకేపాటి అనీల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని అనీల్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.
03-04-2025 02:49 PM
పింఛన్ తీసుకునేందుకు గ్రామంలోని సత్యనారాయణ స్వామి టెంపుల్ వద్దకు వచ్చిన హరిచంద్ర ను టీడీపీ నాయకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.
03-04-2025 12:47 PM
అభిమాన నేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
03-04-2025 11:11 AM
వెలిగొండ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవరసరమైన నిధులు కూడా...
03-04-2025 11:03 AM
వైయస్ జగన్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
03-04-2025 10:54 AM
వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ.. పోలీసులు దాటడానికి వీల్లేదు.
02-04-2025
02-04-2025 06:40 PM
మామిడి తోటలు నిట్ట నిలువునా ఎండుతున్నాయన్నారు. వేల రూపాయలు పెట్టి ట్యాంకర్ల ద్వారా మామిడి చెట్లుకు నీళ్లు నింపుకోలేని పరిస్థితులు వున్నాయన్నారు.
02-04-2025 06:29 PM
రాజమండ్రిలో నాగాంజలి తల్లిదండ్రులు వైయస్ జగన్‌గారిని కలిశారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు
02-04-2025 06:10 PM
వైయస్ఆర్సీపీ నాయకుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.
02-04-2025 06:07 PM
జమహేంద్రవరంలో వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువకముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్ధితిలో...
02-04-2025 05:45 PM
చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతుంది. ఎక్కడైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి.. నేను ఈ మంచి పని చేశాను అని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి, చిరునవ్వుతో వారి...
02-04-2025 05:16 PM
ఫిబ్రవరి 16న తనను నిందితుడిగా చేర్చితే 24వ తేదీ ఈ కేసులో బెయిల్ వచ్చిందన్నారు. ఈ కేసులో ఉన్న వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులకి మైనింగ్ డీడీ షోకాజ్ నోటీసులు ఇచ్చారని, రూ.7కోట్ల 56 లక్షల...
02-04-2025 04:50 PM
`పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చాను. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదు`
02-04-2025 04:32 PM
మురళీ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి అండగా ఉంటామని ఈ సందర్భంగా వైయస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా కల్పించారు.
02-04-2025 04:07 PM
తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయలేదని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మేలో తల్లికి వందనం అందిస్తామని చెప్పడం...
02-04-2025 03:43 PM
చంద్రబాబు ఈ పదినెలల్లో ఎన్నికల హామీల్లో ఒక్క పెన్షన్లు మినహా ఏ ఒక్క హమీని అమలు చేయలేదు. దీనిపై ప్రజల్లో రగుతున్న అసంతృప్తి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ప్రతినెలా పెన్షన్ల పంపిణీని చంద్రబాబు...
02-04-2025 03:09 PM
తమ కుమార్తె పరిస్ధితిని వివరించి కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా అంజలి తల్లిదండ్రులు
02-04-2025 02:20 PM
చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డుపై వాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే.. చంద్రబాబు?. ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారు చెప్పండి చంద్రబాబు.
02-04-2025 12:28 PM
భివృద్ధి పనులు ఎవరు చేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది, ఇలా అక్రమ అరెస్టులు సరికాదని అభినయ్‌రెడ్డి హితవు పలికారు.
02-04-2025 12:11 PM
లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఎంపీలు ఓటేస్తామన్నారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారని త...