22-03-2025
22-03-2025 05:22 PM
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు.
22-03-2025 03:53 PM
ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారుల తీరును నిరసిస్తూ వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్...
22-03-2025 03:34 PM
గత వైయస్ జగన్‌గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను...
22-03-2025 02:51 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విజిలెన్స్ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ట్రస్ట్...
22-03-2025 11:02 AM
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...
22-03-2025 09:49 AM
సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది
22-03-2025 09:38 AM
రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు.
22-03-2025 09:35 AM
వైయస్ఆర్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో వైస్ జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు
22-03-2025 08:52 AM
ఇన్నాళ్లు బురదజల్లే కార్యక్రమాలు చేసిన కూటమి నాయకుల గుట్టు శాసనమండలి సమావేశాల ద్వారా బహిర్గతమైంది. రాష్ట్ర అప్పుల విషయంలో చేసిన ప్రచారమంతా అబద్ధమేనని మరోసారి తేటతెల్లమైంది.
21-03-2025
21-03-2025 06:27 PM
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
21-03-2025 03:54 PM
పైకి సౌమ్యుడిలా కనిపించే బుద్ధప్రసాద్ చేసేవన్నీ దుర్మార్గపు పనులే అన్నారు.
21-03-2025 03:41 PM
సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.
21-03-2025 03:36 PM
ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైయస్ఆర్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది
21-03-2025 03:13 PM
తాడేపల్లి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని కూటమి నేతలకు ఉపాధి కల్పనగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రార
21-03-2025 03:10 PM
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్‌పై ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ మాట్లాడి ఉంటే ఆయనకు ప్రజల్లో మరింత గౌరవం, మర్యాదలు పెరిగేవని అన్నారు.
21-03-2025 02:41 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు...
21-03-2025 02:30 PM
సీపీఎస్-జీపీఎస్ లను సమీక్షించి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీంను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు దీనిపై ప్రభుత్వం కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు.
20-03-2025
20-03-2025 05:28 PM
వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టిందన్నారు. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదని విమర్శించారు.
20-03-2025 05:15 PM
మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు…మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు......
20-03-2025 04:57 PM
గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా...
20-03-2025 04:22 PM
అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది.
20-03-2025 03:39 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి...
20-03-2025 02:41 PM
మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఎంతో నియమనిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులు అవుతారన్నారు
20-03-2025 02:24 PM
విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైయస్ఆర్ పేరును తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు
20-03-2025 02:09 PM
మహానేత అకాల మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది అభిమానులు, కార్యకర్తల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నడు చూడని పథకాలను అందించిన గొప్ప వ్యక్తి వైయస్ఆర్ అన్నారు.
20-03-2025 01:10 PM
దావోస్ పర్యటనలో ఏంఓయూ లు జరగలేదని అంగీకరించింది. డబ్ల్యూఈఎఫ్ కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే అంటూ సమాధానం వింత భాష్యం చెప్పారు.
20-03-2025 10:31 AM
కూటమి సర్కార్ పాలనలో విశాఖ క్రికెట్ స్టేడియానికి వైయస్ఆర్ పేరును తొలగించడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైయస్ఆర్...
19-03-2025
19-03-2025 05:30 PM
చంద్రబాబు తీరు చూస్తుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు వ్యతిరేకంగా ఎన్జీటీలో దాఖలైన కేసుపై వాదనలు వినిపించలేక చేతులెత్తేశారా? లేక రేవంత్‌తో చేతులు కలిపారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
19-03-2025 05:27 PM
గతంలో రాజులు యుద్దాలు చేసిన తరువాత ఓడించిన రాజ్యంను ధ్వంసం చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవారు. ఈ రోజు కూటమి పాలనలో రాష్ట్రంలో అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిచి,...
19-03-2025 04:20 PM
ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు.