Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్‌సీపీ కి కార్యకర్తలే బలం
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది
కట్టలు తెగిన దుష్ప్రచారం..
తాడిపత్రిలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
వైయస్ఆర్‌సీపీ మహిళా నేతపై చిలకలూరిపేట పోలీసులు దాష్టీకం
టీడీపీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది
బాబుకు మాటలెక్కువ..చేతలు తక్కువ
రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారింది
మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో సఖ్యత ఉందా?
వైయస్ కుటుంబం జోలికొస్తే ఊరుకోబోము
You are here
హోం
» పత్రికా ప్రకటనలు
పత్రికా ప్రకటనలు
29-10-2024
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ
29-10-2024 11:27 PM
2024 ఎన్నికల్లో వైయస్ జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబుగారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయస్ఆర్ పేరును ...
‘చంద్రబాబూ..! రైతుల ఉసురుపోసుకోవద్దు’
29-10-2024 11:17 AM
నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం.
27-10-2024
కరెంటు ఛార్జీలు పెంచడమేనా దీపావళి కానుక
27-10-2024 07:14 PM
‘కరెంట్ ఛార్జీలు పెంచడమేనా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో మీరిచ్చిన హామీ...
20-10-2024
ఇదేం రాజ్యం చంద్రబాబూ..
20-10-2024 06:24 PM
చంద్రబాబుగారూ మీరు వైయస్ఆర్‌సీపీ మీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్రప్రజలమీద కక్షసాధిస్తున్నారు. ఇది అన్యాయంకాదా? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల...
19-10-2024
వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల నియామకం
19-10-2024 09:41 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో పాటు మరికొన్ని సంస్థాగత నియామకాలు చేసింది. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఏడుగురిని నియమిస్తూ కేంద్ర...
18-10-2024
ఇది దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) ప్రభుత్వం
18-10-2024 10:31 PM
అగ్గిపెట్టెలకు, క్యాండిల్స్, మొబైల్ జనరేటర్లకు ఖర్చు రూ.23 కోట్లు అంట.. ఏ విషయంలోనైనా దారుణమైన స్కాంలు. ఇవే అంశాలు రాసిందని సాక్షి ఎడిటర్ మీద కేసు నమోదు చేశారు. అంటే వీళ్లు ఏం చేసినా ఎవరూ...
10-10-2024
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
10-10-2024 09:15 PM
బాపట్ల జిల్లాకు చెందిన గాదె మధుసూదన్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇంటూరి రాజగోపాల్(చిన్నా)లను నియమించారు.
09-10-2024
పేపర్ బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది
09-10-2024 05:12 PM
మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం.
05-10-2024
వైయస్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షుడిగా డైమండ్ బాబు
05-10-2024 11:42 AM
నగర అధ్యక్షుడిగా డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
04-10-2024
పార్టీ సోషల్ మీడియా విభాగం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్‌గా దొడ్డా అంజిరెడ్డి
04-10-2024 10:27 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నియామకాలు చేపట్టారు
02-10-2024
వైయస్ఆర్‌సీపీలో పలు నియామకాలు
02-10-2024 11:14 PM
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా పుత్త శివశంకర్‌రెడ్డి, చల్ల మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఏ.హర్షవర్ధన్‌రెడ్డి, కందుల రవీంద్రారెడ్డిలను నియమించారు.
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి
02-10-2024 12:05 AM
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం నియమితులయ్యారు.
25-09-2024
పలు జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకం
25-09-2024 09:40 PM
పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తల నియామకాలను పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల...
24-09-2024
బీసీలకు తీరని ద్రోహం చేసిన ఆర్.కృష్ణయ్య
24-09-2024 08:46 PM
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర...
22-09-2024
టీటీడీ లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలి
22-09-2024 09:11 PM
కోట్లాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారు.
టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలి
22-09-2024 04:10 PM
స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే...
20-09-2024
ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి
20-09-2024 11:09 PM
ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమించారు. అలాగే ఒంగోలు పార్లమెంట్‌నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని...
18-09-2024
వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
18-09-2024 10:08 PM
ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైయస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
13-09-2024
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకం
13-09-2024 10:42 PM
ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
పీఏసీ సభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
13-09-2024 10:37 PM
చిత్తూరు జి ల్లా పార్టీ అధ్యక్షులతో పాటు తిరుపతి జిల్లా( తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు) పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకట...
10-09-2024
రేపు గుంటూరు జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
10-09-2024 03:26 PM
ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
09-09-2024
దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది
09-09-2024 03:39 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
06-09-2024
వైయస్ జగన్ టార్గెట్‌గా ఎల్లో మీడియా దుష్ప్రచారం
06-09-2024 11:12 PM
ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌కు ఈ ఏడాది నవంబరు వరకు గడువు ఉందని, అయితే ఆ పదవి నుంచి దిగిపోయిన పరిస్థితుల్లో, ఆయన తన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను స్వచ్ఛందంగా అప్పగించారని...
రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షుల నియామకం
06-09-2024 06:20 PM
అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
05-09-2024
పార్టీ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ నియామకం
05-09-2024 07:01 PM
సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
05-09-2024 06:52 PM
రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకం
05-09-2024 05:55 PM
కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలను నియమించారు
04-09-2024
ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాశ్
04-09-2024 11:11 AM
ఏలూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాశ్(జేపీ)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
28-08-2024
తాను ఎప్పటికీ వైయస్ఆర్సీపీలోనే ఉంటా..!
28-08-2024 10:46 PM
వైయస్ఆర్‌సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైయస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.
రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం
28-08-2024 07:01 PM
పెనుమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
27-08-2024
ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం
27-08-2024 03:30 PM
‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం...
26-08-2024
అందరిపై శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలి
26-08-2024 09:41 AM
ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషకరంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆయన అభిలషించారు. రాష్ట్రంపైన, ప్రజలపైన శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్...
23-08-2024
వైయస్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
23-08-2024 10:24 PM
వైయస్ఆర్‌సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
22-08-2024
వైయస్ఆర్‌సీపీలో పలు పదవుల భర్తీ
22-08-2024 10:07 PM
వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు.
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు
22-08-2024 01:29 PM
తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు...
21-08-2024
కమలాపురం అసెంబ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పి.నరేన్ రామాంజులరెడ్డి
21-08-2024 10:25 PM
నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకం చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
05-08-2024
నకిలీ గురించి నువ్వు మాట్లాడితే ఎలా చంద్రబాబూ!
05-08-2024 04:02 PM
ఇంతటి ఘోరమైన పాలన అందిస్తున్న చంద్రబాబు నకిలీ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారంటూ వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
01-08-2024
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
01-08-2024 07:01 PM
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019...
30-07-2024
దేశం గర్వించేలా చేశారు
30-07-2024 09:00 PM
పారిస్ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం పట్ల వైయస్ జగన్ అభినందనలు తెలుపుతూ తన ఎక్స్...
27-07-2024
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైయస్ జగన్ లేఖ
27-07-2024 11:17 AM
ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైయస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్‌బీఐ...
26-07-2024
ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం.. ఆటవికం.. రెడ్‌బుక్ పాలన
26-07-2024 02:37 PM
రషీద్ దారుణ హత్యను ఖండిస్తూ.. నేను వినుకొండ వెళ్తుంటే.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారు
24-07-2024
ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
24-07-2024 11:08 AM
ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై వైయస్ఆర్‌సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గళం విప్పింది. ఈ ధర్నాలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
20-07-2024
మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం..
20-07-2024 03:59 PM
నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్‌ఆర్‌కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా వైయస్ జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా...
18-07-2024
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
18-07-2024 11:25 PM
ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే...
ఇది రాష్ట్రమా?..రావణ కాష్టమా?
18-07-2024 01:43 PM
రాష్ట్రం రావణకాష్టంగా మారినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితా నోరు మెదపకపోవడం పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్...
16-07-2024
రాజ్యసభలో మరింత కీలకంగా వైయస్ఆర్ సీపీ!
16-07-2024 10:55 AM
బిల్లుల ఆమోదం విషయంలో గట్టెక్కాలంటే వైయస్ఆర్ సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పక అవసరం. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైయస్ఆర్ సీపీ నుంచి ఏకంగా 11 మంది ఎంపీల మద్దతు లభించనుంది
12-07-2024
`తల్లికి వందనం`పై పిల్లి మొగ్గలు ఎందుకు?
12-07-2024 06:20 PM
తల్లికి వందనం జీవోపై మాట్లాడకుండా ఈ డొంకతిరుగుడు ఎందుకు? అంతేకాక టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని కూడా చెప్పారు.
06-07-2024
అధికారుల కమిటీ ఏర్పాటు..కాలయాపన ప్రక్రియో!
06-07-2024 10:31 PM
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు ఏంటి? అపరిష్కృత అంశాలు ఏంటి? పంచాల్సిన ఆస్తులు ఏంటి? ఎందుకు ముందుకు వెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులు ఏంటి? అన్నదానిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత...
03-06-2024
పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు
03-06-2024 09:48 PM
ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
28-05-2024
నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం
28-05-2024 12:26 PM
ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తీరును గుర్తుకు తెచ్చుకుని అసహ్యించుకుంటున్నారు.
12-05-2024
పోలింగ్ సందర్భంగా హింసకు పాల్పడేందుకు టీడీపీ కుట్ర
12-05-2024 10:33 PM
తమ అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారు.
చంద్రబాబు, ఆర్టీవీ, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
12-05-2024 09:15 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.
"వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలి
12-05-2024 06:11 PM
మహిళాలకు భద్రత లేకుండా చేస్తున్నారని చెప్పారు. "వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
11-05-2024
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు
11-05-2024 09:57 PM
చంద్రబాబు నాయుడు విశాఖపట్నం,ఏలూరు,ఉండి,ఒంగోలులలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం...
ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధం!
11-05-2024 05:33 PM
మళ్లీ మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా...
10-05-2024
టీడీపీ వుయ్ యాప్‌పై ఈసీకి ఫిర్యాదు
10-05-2024 09:46 PM
తెలుగుదేశం పార్టీ వుయ్ అనే యాప్ తీసుకువచ్చింది.ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి,వారి సచివాలయ పరిధి,ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం
10-05-2024 04:24 PM
గతంలో కూడా తెలుగుదేేశం పార్టీ ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను భయాంధోళనలకు గురిచేస్తూ ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న విషయంపై, చంద్రబాబు,లోకేష్ ఇదే యాక్ట్ కు...
08-05-2024
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు
08-05-2024 11:16 PM
చంద్రబాబు ఈనెల 07 వతేదీన పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు...
07-05-2024
చంద్రబాబు, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
07-05-2024 09:39 PM
చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉంది
07-05-2024 07:27 PM
ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More