25-03-2025
25-03-2025 05:33 PM
ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను.
25-03-2025 05:09 PM
వీరికి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేతల దాడిని వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
25-03-2025 05:07 PM
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్‌సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు.
25-03-2025 04:20 PM
చంద్రబాబు స్కిల్ స్కాంపై పార్లమెంట్‌లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో...
25-03-2025 04:02 PM
రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్ అయోమయంలో పడింది, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం, పత్తి, మినుములు, పొగాకు, మిర్చి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం...
25-03-2025 03:48 PM
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం...
25-03-2025 12:05 PM
ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.
25-03-2025 10:29 AM
పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం.
24-03-2025
24-03-2025 08:31 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా...
24-03-2025 04:09 PM
ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు
24-03-2025 03:54 PM
సాయి భైరవ ప్రీతం రెడ్డి, వైష్ణవిలను ఆయన ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
24-03-2025 02:43 PM
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులు లక్షలు పెట్టుబడితో 20 ఎకరాల్లో పంట వేస్తే అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆవేదనతో...
24-03-2025 01:19 PM
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
24-03-2025 12:05 PM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
24-03-2025 09:41 AM
అకాల వర్షాలకు వైయస్ఆర్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది
23-03-2025
23-03-2025 08:06 PM
వైయస్ఆర్ జిల్లా: పులివెందులకు చెందిన చవ్వా విజయశేఖర్ రెడ్డి మరణించడంతో వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పి
23-03-2025 08:02 PM
బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా రాజకీయం మేం చేస్తామని, మా వారిని మేం కాపాడుకుంటామని వెల్లడించారు.
23-03-2025 07:48 PM
ప్రస్తుతం నాపై కేసు నమోదు చేయడం వెనుక కూడా టీడీపీ ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు హస్తం ఉందని చెప్పడానికి ఆయన లెటర్ హెడ్ మీద నాపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యం. డీజీపీకి, హోంమంత్రికి, విజిలెన్స్...
23-03-2025 10:06 AM
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది.
22-03-2025
22-03-2025 05:22 PM
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు వస్తే, జనసేన కనీసం ఒక్కసీటు కూడా గెలవలేక పోయిందనే విషయం మరిచిపోయారు.
22-03-2025 03:53 PM
ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారుల తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్...
22-03-2025 03:34 PM
గత వైయస్ జగన్‌గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను...
22-03-2025 02:51 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విజిలెన్స్ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ట్రస్ట్...
22-03-2025 11:02 AM
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 21, 2025న ప్రధానమంత్రి...
22-03-2025 09:49 AM
సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది
22-03-2025 09:38 AM
రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు.
22-03-2025 09:35 AM
వైయస్ఆర్‌సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో వైస్ జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు
22-03-2025 08:52 AM
ఇన్నాళ్లు బురదజల్లే కార్యక్రమాలు చేసిన కూటమి నాయకుల గుట్టు శాసనమండలి సమావేశాల ద్వారా బహిర్గతమైంది. రాష్ట్ర అప్పుల విషయంలో చేసిన ప్రచారమంతా అబద్ధమేనని మరోసారి తేటతెల్లమైంది.
21-03-2025
21-03-2025 06:27 PM
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
21-03-2025 03:54 PM
పైకి సౌమ్యుడిలా కనిపించే బుద్ధప్రసాద్ చేసేవన్నీ దుర్మార్గపు పనులే అన్నారు.