Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
వంద రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్
100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు
పలు జిల్లాల నేతలతో వైయస్ జగన్ భేటీ
బాబు మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!
వైయస్ జగన్ తొలి వంద రోజుల పాలనలోనే ప్రజల మన్ననలు
వంద రోజుల వంచన.. మంచి ఎక్కడ? అంతా మోసమే
చంద్రబాబు స్ట్రైక్ రేట్ ఎంత?
ఉత్తరాంధ్ర జిల్లాలకు వైయస్ఆర్సీపీ అధ్యక్షుల నియామకం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
20-09-2024
ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి
20-09-2024 11:09 PM
ప్రకాశం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమించారు. అలాగే ఒంగోలు పార్లమెంట్నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని...
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20-09-2024 11:04 PM
జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు.
వంద రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్
20-09-2024 10:29 PM
వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్‌లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ...
100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు
20-09-2024 06:00 PM
వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి 108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.
పలు జిల్లాల నేతలతో వైయస్ జగన్ భేటీ
20-09-2024 05:47 PM
జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు.
బాబు మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!
20-09-2024 10:49 AM
విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే...
19-09-2024
చంద్రబాబు స్ట్రైక్ రేట్ ఎంత?
19-09-2024 10:24 PM
100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా!
ఉత్తరాంధ్ర జిల్లాలకు వైయస్ఆర్సీపీ అధ్యక్షుల నియామకం
19-09-2024 10:12 PM
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
చంద్రబాబు వచ్చారు.. స్కామ్‌లు, వరదలు తెచ్చారు
19-09-2024 05:30 PM
హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా?. వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?. మద్యం పాలసీతో దోచుకుంటున్నందుకు మంచి ప్రభుత్వం అనాలా?.
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం
19-09-2024 05:19 PM
ఒక్కోసారి నాణ్యత లేదని దాదాపు పదిసార్లు వెనక్కి కూడా పంపాము. ల్యాబ్‌ని ఆధునీకరించి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం. ఇంత పకడ్బందీగా కార్యక్రమాలను మేము అమలు చేశాం. కానీ మాపై ఆరోపణలు చేస్తున్నారు
ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో వైయస్ జగన్ భేటీ
19-09-2024 04:41 PM
తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చించారు.
చంద్రబాబు వంద రోజుల పాలన బొందపెట్టిన పాలన
19-09-2024 04:35 PM
చంద్రబాబు ఇచ్చిన హామీల లబ్ధిదారులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనన్న మాజీ ఎమ్మెల్యే.. అవి అమలు కాకపోవడం వల్ల వారికి మేలు జరగడం లేదని చెప్పారు. చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.45 వేల కోట్ల...
శ్రీవారిని క్షమాపణ కోరి.. పశ్చాతాపం చేసుకో చంద్రబాబు
19-09-2024 04:27 PM
..‘చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామి వారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష...
18-09-2024
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం
18-09-2024 10:14 PM
భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
18-09-2024 10:08 PM
ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైయస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
‘భారీ నష్టం.. పిసరంత సాయం’
18-09-2024 09:52 PM
50 ఏళ్లలో విజయవాడ చూడని భారీ వరద కారణంగా నగరంలోని 16 డివిజన్ల పరిధిలోని దాదాపు 2.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భారీ వరదలకు లక్షలాది మంది ఇళ్లలోని...
కొత్త మెడికల్ కాలేజీల ప్రెవేటీకరణ పెద్ద స్కాం
18-09-2024 06:09 PM
వైద్య విద్యను మరింత అందుబాటులోకి తేవడంతో పాటు, రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందేలా దాదాపు రూ.8 500 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్ జగన్, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం...
అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా?
18-09-2024 06:06 PM
జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్‌లోకి...
ఒకటో తరగతి విద్యార్ధిని రూ. 72,500 విరాళం
18-09-2024 05:59 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నగదు సాయం అందజేసింది. ఈ సందర్భంగా వర్ణికను వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
మరోసారి దాతృత్వం చాటుకున్న వైయస్ జగన్
18-09-2024 05:48 PM
గత ఎన్నికల సమయంలో వైయస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా...
చంద్రబాబు మాటల వెనుక పెద్ద కుట్ర
18-09-2024 11:04 AM
స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి.
మంత్రి లోకేష్‌ది అత్యంత తిరోగమన నిర్ణయం
18-09-2024 10:14 AM
TDP ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవాలనుకుంటోంది. ఇది అత్యంత తిరోగమన నిర్ణయమని విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఆసియా ట్రోఫీలో భారత హాకీ జట్టు విజయం అద్భుతం
18-09-2024 10:05 AM
ఎక్స్(ట్విటర్)లో వైయస్ జగన్ ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.
పచ్చ బ్యాచ్ అరాచకం..
18-09-2024 10:00 AM
భాకరాపేటలో వైయస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.
17-09-2024
వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి
17-09-2024 01:55 PM
మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైయస్ఆర్సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్
17-09-2024 01:29 PM
మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ ఓ సందేశం ఉంచారు.
చట్టం ముందు అందరు సమానులే
17-09-2024 12:05 PM
కృష్ణానది ఒడ్డు ఫై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ ఫై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది! అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం.
16-09-2024
వరద బాధితులకు వైయస్ఆర్సీపీ ఆపన్నహస్తం
16-09-2024 10:11 PM
ఒక్కో ప్యాకెట్లో బెల్లం, కందిపప్పు, వంటనూనె, టెట్రాప్యాక్ మిల్క్, ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించనున్నారు. రేపు 30 వేల ప్యాకెట్లను, ఎల్లుండి మరో 20 వేల ప్యాకెట్లను...
100 రోజులవుతున్నా ఇంకా విషం చిమ్మడమేనా?
16-09-2024 06:06 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర అప్పులను వాస్తవం కంటే చాలా ఎక్కువ చూపుతూ, ఎల్లో మీడియా అదేపనిగా విష ప్రచారం చేసిందని బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేశారు. అదే పనిగా కధనాలు రాసి...
చట్ట విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో సీఎం చంద్రబాబు
16-09-2024 10:30 AM
ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. లేదంటే కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల ఆస్తిపాస్తులకు తీవ్ర ప్రమాదం.
మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం
16-09-2024 10:15 AM
ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
15-09-2024
మెడికల్ సీట్లపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
15-09-2024 09:19 PM
పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు అనుమతి ఇస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడిస్తే, అవి వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం జగన్...
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మీ వైఖరి ఏమిటో చెప్పండి
15-09-2024 09:14 PM
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, వారి విధానం ఏమిటో చెప్పాలని, వీఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? కాదా? చెప్పాలని.. ఏ విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎంతో చెప్పించాలని బొత్స...
మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం
15-09-2024 03:53 PM
వైయస్ జగన్ చేసిన మంచి ప్రజల్లో చర్చ జరుగుతుందని ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం. చంద్రబాబు తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాలేదు.
మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం దారుణం
15-09-2024 03:41 PM
అసలు కొత్తగా మెడికల్ సీట్లు వస్తే మీకు (ప్రభుత్వానికి) వచ్చిన నష్టమేమిటని.. ఒక డాక్టర్‌గా అడుగుతున్నానన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు. 40 ఏళ్ళుగా ఏపీలో ఒక్క...
ఎంతోమంది ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య స్ఫూర్తి
15-09-2024 03:37 PM
ఎంతోమంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మీ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
14-09-2024
బిగ్ టీవీకి పెద్దిరెడ్డి పరువు నష్టం నోటీసులు
14-09-2024 08:22 PM
తాజాగా బిగ్ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు...
బాబు పాలనలో అన్నింటికీ సమాధానం ఈ ఫొటోనే
14-09-2024 08:18 PM
చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జరుగుతోంది. బాబు పాలన అంటే ఇలాగే ఉంటుంది. మంత్రుల ముందు ఐఏఎస్ అధికారి కాలు మీద కాలువేసుకుని రాజులా కూర్చున్నాడు.
మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయం
14-09-2024 08:13 PM
ప్రభుత్వ రంగంలో అదనంగా మెడికల్ సీట్లు వద్దని ఏ రాష్ట్రమైనా అంటుందా? అని మాజీ మంత్రి సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని చెత్త పని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ...
ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభం
14-09-2024 01:58 PM
ఒక కోటి రెండు లక్షలు భక్తుల నుంచి వసూలు చేసుకోమని జీవో ఇవ్వడం ఏంటి?. హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ ఆలయానికి రావటం వలన కాంట్రాక్టర్‌కు నష్టం వచ్చిందని జీవోలో రాశారు. ఇదేం విచిత్రమైన జీవోలు?
సీతారాం ఏచూరి మరణం గొంతు లేని ప్రజలకు తీరని లోటు
14-09-2024 01:43 PM
ఏచూరి కుటుంబ సభ్యులను, సీపీఎం పార్టీ నాయకులను పరామర్శించి, ఓదార్చారు. నిజమైన లౌకిక, అంకితభావం మరియు నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి మరణం సీపీఎంకే కాదు
13-09-2024
వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకం
13-09-2024 10:42 PM
ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
పీఏసీ సభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
13-09-2024 10:37 PM
చిత్తూరు జి ల్లా పార్టీ అధ్యక్షులతో పాటు తిరుపతి జిల్లా( తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు) పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకట...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా లోపం
13-09-2024 10:24 PM
తాజాగా పిఠాపురం పర్యటనలో మాధవపురం వద్ద నేరుగా వైయస్. జగన్ ప్రయాణిస్తున్న కార్ పైకి ఎక్కి కొందరు యువకులు రావడం కలకలం రేపింది. ఒక్కసారిగా చుట్టూఉన్నవారు ఉలిక్కపడ్డారు.
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
13-09-2024 05:37 PM
బస్సు రెండు లారీలు ఢీకొనడంతో ఇప్పటివరకు పలువురు మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
‘చంద్రబాబూ.. ఇక జగన్నామ స్మరణ ఆపేయ్’
13-09-2024 05:16 PM
కాకినాడ : చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపేసి నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో..అంటూ వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు.
టీడీపీ పెట్టిన అక్రమ కేసులో ముందస్తు బెయిల్
13-09-2024 03:48 PM
వైయస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులు బనాయించి కుట్రలకు తెరలేపింది. ‘‘2021లో టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిన సమయంలో అక్కడ వైయస్ఆర్సీపీ నేతలు ఎవరూ...
పిఠాపురం చేరుకున్న వైయస్ జగన్
13-09-2024 11:05 AM
ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఏలేరు విధ్వంసానికి జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోని రైతులు ఏకంగా...
12-09-2024
అభిషేక్ రెడ్డి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వైయస్ జగన్‌పై దుష్ప్రచారాలా?
12-09-2024 10:46 PM
అభిషేక్‌కు అందుతున్న వైద్యంపై వైయస్ జగన్ ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారన్నారు. ఆస్పత్రిలో చేరిననాటినుంచి ఇప్పటివరకూ పలుమార్లు ఆయన డాక్టర్లతోనూ, తమతోనూ మాట్లాడరన్నారు. తప్పుడు ప్రచారాలు...
బాబు హయాంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలు
12-09-2024 10:38 PM
వైజాగ్ ఎంపీ శ్రీభరత్ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , ప్రాంతీయ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ పదవుల్లో కొనసాగే నైతిక హక్కులేదు. తక్షణం రాజీనామా చేసి స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం...
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తాం
12-09-2024 10:21 PM
అసలు రాష్ట్రంలో ప్రైవేటీకరణకు ఆద్యుడు చంద్రబాబే అన్న జూపూడి, ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసింది కూడా ఆయనే అని తెలిపారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్.. ఇవే చంద్రబాబు సిద్ధాంతమని...
సీతారాం ఏచూరి మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
12-09-2024 06:27 PM
జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే...
తిరుపతి, చిత్తూరు జిల్లా నేతలతో వైయస్ జగన్ సమావేశం
12-09-2024 03:48 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలను చంద్రబాబు సర్కార్ విస్మరించిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా...
వరద బాధితులకు బీటెక్ విద్యార్ధిని రూ. లక్ష విరాళం
12-09-2024 03:29 PM
బొమ్మారెడ్డి కీర్తనా రెడ్డి తన తల్లిదండ్రులు బొమ్మారెడ్డి సునీత, అజార్రెడ్డి తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిసి తన పాకెట్ మనీ నగదు రూ. 1,00,000 అందజేశారు
దళితనేతను పరామర్శిస్తే అంత చులకనా?
12-09-2024 03:23 PM
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్ననే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పై దాడికి పాల్పడ్డారు.పల్నాడు లో సోషల్ మీడియా కార్యకర్తలు షేక్ మాబు, రాజశేఖర్ రెడ్డి పై దాడి చేశారు. పోలీసులకు...
11-09-2024
రాష్ట్ర చరిత్రలో దుర్మార్గమైన, అన్యాయ పాలన
11-09-2024 06:35 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విజయవాడ విపత్తు సంభవించిందన్న వైయస్ జగన్, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, దీంతో నగరాన్ని వరద అతలాకుతలం చేసిందని...
'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు'
11-09-2024 06:04 PM
కరోనా లాంటి విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎంతో సమర్థవంతంగా పని చేశారని ఏపీ మొత్తం ప్రశంసించింది. అలాంటిది ఇప్పుడు విజయవాడ వరదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా పని చేసింది.
తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్..మీకు ఇదే గతి తప్పదు
11-09-2024 01:46 PM
ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది.. ఇదే జైల్లో ఉంటారు. రెడ్‌బుక్ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే బాబు దృష్టి పెట్టాడు.
మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన వైయస్ జగన్
11-09-2024 12:30 PM
నందిగం సురేష్‌కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా కల్పించారు.
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
11-09-2024 12:19 PM
జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More