Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పీఏసీ చైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్..
కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు
మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశాం
నాడు ఇదే మందు విషమైతే.. ఇప్పుడు అమృతమా?
వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్
ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. వడ్డీతో సహా చెల్లిస్తా
You are here
హోం
» ప్రత్యేక కథలు
ప్రత్యేక కథలు
21-11-2024
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!
21-11-2024 10:10 AM
18-11-2024
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
18-11-2024 08:49 AM
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం...
ఫేక్ ఫ్యాక్టరీ ఐ–టీడీపీ
18-11-2024 08:45 AM
సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు నీచాతినీచంగా పోస్టులు పెట్టడం లేదా? నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను.. వైఎస్సార్సీపీ వాళ్లమీద పోస్టులు పెట్టడం కాదు... మా లాంటి వాళ్లను కూడా బూతులు తిడుతున్నారు.
17-11-2024
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
17-11-2024 09:29 AM
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని...
16-11-2024
కక్షే లక్ష్యం.. చట్టానికి తూట్లు!
16-11-2024 08:42 AM
వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదులు, దేశ భద్రతకు విఘాతం కలిగించే అరాచక మూకలపై నమోదు చేసేందుకు ఉద్దేశించిన ఈ సెక్షన్‌ను సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై బనాయిస్తోంది.
15-11-2024
అదంతా.. ఐ–టీడీపీ పైశాచికమే
15-11-2024 07:37 AM
పైశాచికత్వానికి నాంది పలికింది... విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది... మారి్ఫంగ్ ఫొటోలతో మహిళలు, పిల్లలపై జుగుప్సాకర పోస్టులు పెట్టే విష సంస్కృతిని వ్యవస్థీకృతం చేసింది టీడీపీనే అన్నది అక్షర సత్యం....
14-11-2024
24 గంటలు..48 అఘాయిత్యాలు
14-11-2024 07:50 AM
అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి.
కొనసాగుతున్న అరాచకపర్వం
14-11-2024 07:37 AM
ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన...
13-11-2024
నిర్బంధకాండ..
13-11-2024 11:17 AM
టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమి పార్టీల విశృంఖలత్వం వికటాట్టహాసం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ అరాచక కేళి సృష్టిస్తోంది.
వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ
13-11-2024 11:06 AM
ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా...
12-11-2024
నిరంకుశ పాలన
12-11-2024 11:18 AM
రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్...
హామీలు సూపర్ సిక్స్.. అమలులో క్లీన్ బౌల్డ్
12-11-2024 10:56 AM
సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది.
11-11-2024
అదే దుర్మార్గం..
11-11-2024 08:06 AM
మధురవాడ ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు.
10-11-2024
వికృత క్రీడ.. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసానందం
10-11-2024 10:29 AM
వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి
09-11-2024
పాషాణ ప్రభుత్వం.. దుర్మార్గ రాజ్యం
09-11-2024 09:50 AM
అక్కచెల్లెళ్ల మానానికి రక్షణ లేదు.. పసిబిడ్డల ప్రాణాలకు విలువలేదు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఓ మూల ఓ అభాగ్యురాలి గావుకేక..
‘దళారీ రాజ్యం’
09-11-2024 08:39 AM
రైతుల ఖాతాల్లో పూర్తి మద్దతు ధర జమ చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తోంది. కానీ, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతుల్లో నూటికి 90 శాతం మంది బస్తాకు రూ.150 నుంచి రూ.325 నష్టాన్ని మూటగట్టుకుని అమ్ముకున్న...
08-11-2024
బాబు బాదుడే బాదుడు
08-11-2024 08:10 AM
భూముల క్లాసిఫికేషన్ల ప్రకారం కాకుండా వాటిని మార్చి అందులో రెండో విలువను జోడించడం ద్వారా దొడ్డిదారిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందుకోసం కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని...
07-11-2024
సర్కారు గూండాగిరీ...
07-11-2024 11:34 AM
అసలు అదుపులోకి తీసుకున్న విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బనాయిస్తున్న ఈ అక్రమ కేసులు, పాల్పడుతున్న వేధింపులకు తాజా ఉదాహరణలు...
06-11-2024
అరాచకాంధ్ర ప్రదేశ్
06-11-2024 06:19 PM
యస్ఆర్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు
ముఖ్య నేత కుట్రతోనే పోలీసుల దమనకాండ
06-11-2024 08:11 AM
ప్రధానంగా శాంతిభద్రతలు పూర్తిగా దిగజారడం.. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం చేతులెత్తేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. దాంతో సోషల్ మీడియా కార్యకర్తలను అణచివేస్తే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి...
05-11-2024
షాక్‌ల మీద షాక్!
05-11-2024 09:53 AM
ఈ ఏడాది జూన్ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60...
ఖాకీ క్రౌర్యం.. టీడీపీ గూండాల అరాచకం
05-11-2024 09:46 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసు వ్యవస్థ స్వచ్ఛందంగా సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. వెరసి టీడీపీ గూండాలు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచా...
04-11-2024
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం
04-11-2024 08:12 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వారి నోళ్లు బలవంతంగా మూయించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకు నిబంధనలను తోసిరాజని పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీసు యంత్రాంగం...
03-11-2024
కట్టలు తెగిన దుష్ప్రచారం..
03-11-2024 09:14 AM
గంట సేపు అక్కడ గడిపి వీడియో, ఫొటో షూట్లు చేయించడమే కాకుండా నోటికి వచ్చిన అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు. ప్రభుత్వ అవసరాల కోసం టూరిజం శాఖ కట్టిన భవనాలను అప్పటి సీఎం విలాసాల కోసం కట్టారని.. రాజులు...
02-11-2024
‘బండ’ మోసం..
02-11-2024 11:14 AM
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న...
31-10-2024
తిరోగమనంలో విద్యారంగం
31-10-2024 07:16 PM
దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
కేంద్రం నిర్ణయంపై ఎందుకు నోరుమెదపడం లేదు బాబూ..?
31-10-2024 09:33 AM
చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడంలేదు?
30-10-2024
పోల`వరం`కు తూట్లు!
30-10-2024 10:19 AM
పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.
29-10-2024
అమ్మో.. ఇసుకాసురులు
29-10-2024 08:12 AM
రాత్రి వేళ ఆ ఇసుకను లారీలు, కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా ఎవరైనా అడిగితే... తన సొంతానికి అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా 15...
27-10-2024
డైవర్షన్ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం
27-10-2024 10:50 PM
జూన్‌లో రుషికొండ భవనాలు అని, జులైలో శ్వేతపత్రాలు అని, మదనపల్లె ఫైల్స్ అని, ఆగస్టులో ముంబైనటి వ్యవహారం అని, సెప్టెంబరులో బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని,
26-10-2024
వైయస్ జగన్‌ను దెబ్బతీస్తున్న అతి మంచితనం.. అతి నిజాయితీ..
26-10-2024 10:21 AM
ఎందుకంటే వైయస్ జగన్ సొంత ఆస్తులతో షర్మిలకు సంబంధం ఉండకూడదని వైఎస్సార్ భావించారు కనక. అయినా సరే... ఆయన మరణించి పదేళ్లు గడిచిపోయాక కూడా... చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో తన నాలుగు ఆస్తుల్లో 40 శాతం...
ఇదీ నిజం... ఇదే నిజం
26-10-2024 08:38 AM
కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైయస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులున్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన.
టీడీపీ.. కుటుంబ తగాదాలపై ఎందుకంత ఆసక్తి?
26-10-2024 08:12 AM
రాజకీయంగా వైయస్ జగన్ అంతాన్ని కోరుకుంటున్నవారితో తన వంతు పాత్ర పోషిస్తున్న ఘట్టం నేపథ్యంలో, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసేలా వైయస్ జగన్ తన సోదరికి రాసిన అన్ని లేఖలను, తన స్వార్జిత ఆస్తుల్లో...
25-10-2024
రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక..
25-10-2024 12:12 PM
తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి వీరిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో షర్మిలకు తన స్వార్జితమైన ఆస్తుల నుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని జగన్ అనుకున్నారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. కేవలం చెల్లిపై...
బాబు వదిలిన కుట్ర ‘బాణం’
25-10-2024 08:21 AM
అసలు చెల్లెలికి జగన్ తన సొంత ఆస్తుల్లో వాటా ఎందుకు ఇస్తానన్నారు? ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలతోనే కదా? పైపెచ్చు మాటలతో సరిపెట్టకుండా తాను ఇస్తానన్న ఆస్తుల వివరాలతో ఒక ఎంవోయూను కూడా రూపొందించారాయన. ఆ...
24-10-2024
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు వీళ్లందరికీ జైలే
24-10-2024 11:47 AM
దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి...
22-10-2024
పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్'!
22-10-2024 08:21 AM
180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు...
21-10-2024
అంతులేని అఘాయిత్యాలు
21-10-2024 08:05 AM
నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై దారుణం.. కనికరం లేకుండా ఆ చిన్నారి హత్య... ఆ ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో అత్తాకోడళ్లపై అఘాయిత్యం..
20-10-2024
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
20-10-2024 08:22 AM
2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన...
19-10-2024
సాయం కోసం ఎదురుచూపులు..
19-10-2024 09:50 AM
సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమాధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు...
18-10-2024
పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్’ పడగ
18-10-2024 07:30 AM
టీడీపీ కూటమి రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు...
17-10-2024
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
17-10-2024 08:29 AM
డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ...
16-10-2024
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
16-10-2024 08:32 AM
ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి...
15-10-2024
మాఫియాదే రాజ్యం
15-10-2024 08:26 AM
రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో...
14-10-2024
కౌలు రైతులపై సర్కారు సమ్మెట!
14-10-2024 09:28 AM
మరోవైపు కౌలుదారుల్లో అత్యధికులకు 10 నుంచి 30 సెంట్ల వరకు భూమి ఉంటుందని, ఒక్క సెంటు భూమి ఉన్నా కౌలు కార్డులకు అర్హత లేదనే నిబంధన అసలుకే చేటు తెస్తుందని కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు.
12-10-2024
ఎల్లో గ్యాంగ్ బండారం బట్టబయలు
12-10-2024 08:48 AM
2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు...
పండగపూట పస్తులే!
12-10-2024 08:43 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్లో అసలు పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో 1.48 కోట్లకుపై...
11-10-2024
విత్తనమో రామ`చంద్రా`
11-10-2024 07:32 AM
గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్ చేయించుకొని, విత్తనం కోసం...
10-10-2024
ఈవీ ' ఎం మాయ' చేశావే!
10-10-2024 10:43 AM
ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్లోడ్ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర...
09-10-2024
‘ముఖ్య’నేత కనుసన్నల్లో మద్యం దోపిడీకి పక్కా ప్రణాళిక
09-10-2024 09:31 AM
రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ ఆగడాలు, బెదిరింపులపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారో...
08-10-2024
అవినీతి బురద
08-10-2024 09:56 AM
ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు...
07-10-2024
సిండికేట్.. ఆన్‘లైన్’
07-10-2024 10:11 AM
ఆన్లైన్ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ...
06-10-2024
ఇసుక కరువు
06-10-2024 03:33 PM
చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్లు కూడా ఇసుక దొరక్క నిర్మాణాలు ఆపేశారు. కనీసం చిన్నపాటి రిపేర్లు చేయించుకోవడానికి సైతం ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయి. దీంతో దానిపై ఆధారపడి పని చేస్తున్న కార్మీకులు...
05-10-2024
సాగు.. బాగోలేదు
05-10-2024 07:55 AM
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరిచేయగా, వాటికి మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా 85.65 లక్షల ఎకరాల్లో...
04-10-2024
వంచించిన చంద్రబాబు.. దగాపడ్డ రైతన్న
04-10-2024 10:19 AM
రైతులకు మళ్లీ కష్టాలు.. ‘క్యూ’ కట్టిన పాస్ పుస్తకాలు
సంచలనాల వ్యవస్థకు ఐదేళ్లు
04-10-2024 10:08 AM
నాలుగైదు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక్కరే ఉండే పంచాయతీ కార్యదర్శి.. ఆ పంచాయతీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో.. ఆ ఆఫీసును ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియని పరిస్థితి. అలాంటిది వైఎస్ జగన్ ప్రభుత్వం.. 15...
03-10-2024
ఇసుక..కూటమి సర్కార్ మస్కా!
03-10-2024 10:24 AM
ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరక్కుండా చేశారని జనం.. తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి.. స్టాక్ యార్డుల్లో గత...
02-10-2024
‘తప్పతాగండి.. ప్రశ్నించడం మానేయండి..’
02-10-2024 09:02 AM
మద్యం దుకాణాల కేటాయింపు అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పచ్చ సిండికేట్ ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.
01-10-2024
చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర
01-10-2024 10:05 AM
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయవచ్చా? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు...
30-09-2024
దీని అర్థం ఏంటి బాబూ?
30-09-2024 10:10 AM
వైయస్ఆర్సీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులను జత చేస్తూ ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అంటూ మాజీ సీఎం వైయస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More